AP Govt Jobs: ఏపీ నిరుద్యోగులకు CM Jagan గుడ్‌న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జగన్ గ్రీన్ సిగ్నల్, పండగ చేసుకుంటున్న నిరుద్యోగులు, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మార్గం సుగమం..

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో గ్రూప్స్ పోస్టుల భర్తీ జరగనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

CM YS Jagan (Photo-Twitter/AP CMO)

విజయవాడ, మార్చి 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో గ్రూప్స్ పోస్టుల భర్తీ జరగనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన జాబ్ క్యాలండర్ పోస్టులకు అదనంగా ఈ గ్రూప్స్ పోస్టుల భర్తీ జరగనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అనుమతి ఇచ్చారు. దీంతో ఏపీలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది.

పుల్లుగా మద్యం తాగి కానిస్టేబుల్‌‌ను చితకబాదిన ఇద్దరు యువకులు, ద్విచక్ర వాహనాలు తొలగించమన్నందుకు దాడి, నిందితులను అరెస్ట్ చేసిన శ్రీకాకుళం పోలీసులు

గ్రూప్ 1 కేటగిరీ కింద 110 పోస్టులు, గ్రూప్‌-2 కేటగిరీ కింద 182 పోస్టులకు అనుమతి లభించింది. ఈ పోస్టుల భర్తీ నిమిత్తం ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. గ్రూప్ 1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవో, సీటీవో, డిఎస్పీ, డి ఎఫ్ ఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపిడివో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గ్రూప్‌-2 లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ లు, మున్సిపల్ కమిషనర్లు, ట్రెజరీ అధికారులు తదితర ఖాళీల భర్తీ చేయనున్నారు.



సంబంధిత వార్తలు

JC Prabhakar Reddy On BJP Leaders: థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా..మీ కంటే జగనే మంచోడు, ఏపీ బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపాటు, చేతగాని కొడుకుల్లాగా బస్సులు తగలబెట్టారని ఫైర్

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)

Redmi Turbo 4 Launched: రెడ్‌మీ నుంచి సూపర్‌ ఫీచర్లతో మొబైల్, చైనా మార్కెట్లోకి వచ్చేసిన రెడ్‌మీ టర్బో 4, ఇంతకీ భారత్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

Hyundai Creta Electric: త్వరలోనే మార్కెట్లోకి హ్యుండాయ్‌ నుంచి మరో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు, రెండు బ్యాటరీలు మరెన్నో ఫీచర్లు