2024 భారతదేశం ఎన్నికలు: కడప ఎంపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన షర్మిల, సోదరి సునితా రెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలు అందజేత
పార్టీ స్థానిక నేతలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన షర్మిల.. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను (YS Sharmila Files Nomination) సమర్పించారు. కాంగ్రెస్ నేత తులసి రెడ్డితో పాటూ షర్మిల సోదరి వైయస్ వివేకా కుమార్తె సునితారెడ్డి కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Kadapa, April 20: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కడప లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ స్థానిక నేతలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన షర్మిల.. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను (YS Sharmila Files Nomination) సమర్పించారు. కాంగ్రెస్ నేత తులసి రెడ్డితో పాటూ షర్మిల సోదరి వైయస్ వివేకా కుమార్తె సునితారెడ్డి కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మొత్తం ఏడు దశల లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో ఏపీలో మే 13న నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. నాలుగో దశ ఎన్నికల కోసం ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 25 వరకు ఈ నామినేషన్‌ల ప్రక్రియ కొనసాగింది. ఈ క్రమంలో షర్మిల కడప నుంచి లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
Tags
2024 India elections
2024 భారత సాధారణ ఎన్నికలు
2024 భారతదేశం elections
2024 భారతదేశం ఎన్నికలు
Andhra Pradesh Election
Andhra Pradesh Election 2024
andhra pradesh elections
Andhra Pradesh Elections 2024
How to Vote
How to vote in Lok Sabha Elections 2024
How to vote India
How to Vote Telugu
Lok Sabha Election 2024
Lok Sabha Elections 2024
Telangana Election
Telangana Election 2024
telangana elections
telangana elections 2024
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
తెలంగాణ ఎన్నికలు
భారత సార్వత్రిక ఎన్నికల జాబితా
భారతదేశం ఎన్నికలు
భారతదేశం ఎన్నికలు 2024
భారతదేశంలో ఎన్నికలు
లోక్ సభ ఎన్నికలు
లోక్ సభ ఎన్నికలు 2024
సార్వత్రిక ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికలు 2024