Chandrababu Naidu (Photo-Video Grab)

Vjy, Sep 21: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 26కి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలను 26న వింటామని హైకోర్టు తెలిపింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. అయితే, రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను ఇష్టం వచ్చినట్టు మార్పులు చేశారని జగన్ ప్రభుత్వం ఆరోపించింది.

ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు రచ్చ రచ్చ, టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, లైవ్ అప్ డేట్స్ ఇవిగో..

టీడీపీ ప్రభుత్వం చేబట్టిన రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై అభియోగాలు మోపింది. తమ భూములకు విలువ పెరిగేలా అలైన్ మెంట్ మార్చారని ఆరోపించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.



సంబంధిత వార్తలు

Andhra Pradesh Elections 2024: మే 13 ఓటింగ్ తర్వాతే సంక్షేమ పథకాల నిధులు విడుదల చేయండి, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

Delhi Excise Policy Case: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మే 24వ తేదీకి వాయిదా, కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి కోర్టు నోటీసులు

HC on Live In Relationship in Islam: ఇస్లాం మతంలో ఉన్నవారు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండరాదు, అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు, కేసు పూర్వాపరాలు ఏంటంటే..

WhatsApp Threatens To Leave India: అలా చేయాల‌ని బ‌లవంతం చేస్తే భార‌త్ వ‌దిలి వెళ్లిపోతాం! సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వాట్సాప్, మెటా సంస్థ‌లు

Unnatural Sex Case: ఆవుపై అత్యాచారం చేసిన వృద్ధుడికి బెయిల్ మంజూరు చేసిన అలహాబాద్ హైకోర్టు, కేసు పూర్వాపరాలు ఏంటంటే..

WhatsApp: ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ తొలగించమని బలవంతం చేస్తే భారత్ నుంచి వెళ్లిపోతాం, ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన వాట్సాప్

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస్‌ లీడర్‌ కే కవిత జ్యుడీషియల్‌ కస్టడీ మే 7 వరకు పొడిగింపు

Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణను మే 15కి వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు, ఆరోగ్యంపై వేసిన పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం