Times Now-ETG Research Survey: లోక్ సభ ఎన్నికల్లో జగన్ పార్టీ హవా.. ఏపీలో వైసీపీకి 21-22 సీట్లు... టీడీపీ, జనసేన కూటమికి 4 సీట్లు.. తెలంగాణలో కాంగ్రెస్ కు 8-10, బీజేపీకి 4- 6, బీఆర్ఎస్ కు 2-4 సీట్లు.. దేశవ్యాప్తంగా మొత్తంగా ఎన్డీయేకు 358-398 సీట్లు.. ఇండియా కూటమికి 110-130.. టీఎన్-ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడి

మరికొద్ది రోజుల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ సత్తా చాటుతుందని కాంగ్రెస్ సత్తా చాటనుందని టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడించింది.

Times Now-ETG Research Survey (Credits: X)

Vijayawada, Mar 9: మరికొద్ది రోజుల్లో జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో (Loksabha Elections) ఏపీలో వైసీపీ (YSRCP) సత్తా చాటుతుందని కాంగ్రెస్ సత్తా చాటనుందని టైమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ సర్వే (Times Now-ETG Research Survey) వెల్లడించింది. 25 లోక్ సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ లో... వైసీపీకి 21-22, టీడీపీ+జనసేన కూటమికి 3-4 సీట్లు లభించనున్నట్టు అంచనా వేసింది. ఇక తెలంగాణలో17 లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 8-10, బీజేపీ 4- 6, బీఆర్ఎస్ 2-4 సీట్లు గెలుచుకోవచ్చునని విశ్లేషించింది. ఇక, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి సత్తా చాటనుందని ఈ సర్వే వెల్లడించింది.

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్, తెలంగాణ నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే

Lok Sabha Election 2024: బెంగాల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మొహమ్మద్ షమీ, కాషాయపెద్దలు టీమిండియా పేసర్‌‌తో సంప్రదింపులు జరిపినట్లుగా వార్తలు, ఇంకా షమీ నుంచి అధికారికంగా రాని ప్రకటన

కేంద్రంలో ఎన్డీయే

కేంద్రంలో 358-398 సీట్లు సాధించి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలో వెల్లడైంది. ఇండియా కూటమికి 110-130 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది.



సంబంధిత వార్తలు

BJP MP Purandeswari: అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు, తొక్కిసలాట అనుకోకుండా జరిగిన సంఘటన..ఏ11గా ఉన్న బన్నీ అరెస్ట్ సరికాదన్న ఎంపీ పురందేశ్వరి

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు