YS Sharmila: జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్‌ షర్మిల, ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు..ఇదంతా చేయించింది జగనే...అప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగలేదో చెప్పాలని షర్మిల డిమాండ్

మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎం గా ఉన్నారు..అప్పుడు గాడిదలు కాశారా? చెప్పాలన్నారు. అప్పుడు ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల.

YS Sharmila Angry on Jagan about Social media posts(video grab0

Hyd, Nov 22:  నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో చూపించారు అని వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డారు కాంగ్రెస్ నేత షర్మిల. మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎం గా ఉన్నారు..అప్పుడు గాడిదలు కాశారా? చెప్పాలన్నారు. అప్పుడు ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల.

ప్రభాస్ కు నాకు సంబంధం ఉందని వచ్చిన ప్రచారం మీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా? , మా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్న ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అన్నారు. ఆయన్ని నేను ఎప్పుడూ చూడలేదు..జగన్ ఈ ప్రాపగాండా చేయించారని దుయ్యబట్టారు.  సోషల్ మీడియా పోస్టులపై హైదరాబాద్ పోలీసుల ఫోకస్, సైబర్ పెట్రోలింగ్ ద్వారా నిఘా..అసభ్య పోస్టులు పెడితే ఇకపై కఠిన చర్యలే 

Here's Video:

నా వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారు...జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మ పై కేసు పెడతారు ... నాన్న పేరు సీబీఐ చార్జి షీట్ లో పెడతారు చెల్లి పై దుష్ప్రచారం చేయిస్తారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోడీ కి దత్తపుత్రుడు...ఆయన మీద ఎంక్వైరీ వేస్తారా? చెప్పాలని డిమాండ్ చేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif