Habsiguda Fire Accident: హబ్సీగూడలో భారీ అగ్నిప్రమాదం, ఉప్పల్ వెళ్లేదారిలో భారీగా నిలిచిన ట్రాఫిక్, అన్‌లిమిటెడ్ స్టోర్‌లో మంటలు భారీగా ఆస్తినష్టం
హైదరాబాద్ హబ్సీగూడలో (Habsiguda fire accident) అగ్నిప్రమాదం సంభవించింది. అన్‌లిమిటెడ్ షోరూం నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ ఎగిసిపడుతుంది. దీంతో ఉప్పల్ – సికింద్రాబాద్ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Hyderabad, Aug 02: హైదరాబాద్ హబ్సీగూడలో (Habsiguda fire accident) అగ్నిప్రమాదం సంభవించింది. అన్‌లిమిటెడ్ షోరూం నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ ఎగిసిపడుతుంది. దీంతో ఉప్పల్ – సికింద్రాబాద్ మార్గంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదం గురించి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను (Fire accident) అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అగ్నిప్రమాదం సంభవించిన షోరూం పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement