Raj Gopal Reddy Assets: కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఆస్తుల వివ‌రాలివే.. మునుగోడు ఉప ఎన్నిక‌లో నామినేష‌న్ వేసిన కోమ‌టిరెడ్డి.. త‌న ఆస్తుల‌ను అఫిడ‌విట్ రూపంలో వెల్ల‌డించిన వైనం.. కోమ‌టిరెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ.222.67 కోట్లు.. త‌న స‌తీమ‌ణి పేరిట రూ.52.44 కోట్ల ఆస్తులున్న‌ట్లు వెల్ల‌డి

ఈ నామినేష‌న్‌లో త‌న ఆస్తుల వివ‌రాల‌ను అఫిడ‌విట్ రూపంలో జ‌త చేశారు. ఈ అఫిడ‌విట్ ప్ర‌కారం కోమ‌టిరెడ్డి ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా తేలింది.

Munugode (Photo Credits: EENADU)

Hyderabad, October 11: మునుగోడులో (Munugode) బీజేపీ (BJP) అభ్య‌ర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) సోమ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ నామినేష‌న్‌లో త‌న ఆస్తుల వివ‌రాల‌ను అఫిడ‌విట్ రూపంలో జ‌త చేశారు. ఈ అఫిడ‌విట్ ప్ర‌కారం కోమ‌టిరెడ్డి ఆస్తుల విలువ రూ.222.67 కోట్లుగా తేలింది.

2024 మార్చి కల్లా రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు ప్రారంభం, 2023 డిసెంబర్‌ కల్లా పనులన్నీ పూర్తికావాలని తెలిపిన ఏపీ సీఎం జగన్

కోమ‌టిరెడ్డి త‌న‌కు రూ.61.5 కోట్లు అప్పులుగా ఉన్న‌ట్లుగా కూడా వెల్ల‌డించారు. కోమ‌టిరెడ్డి ఆస్తుల్లో స్థిరాస్తుల విలువ రూ.152.69 కోట్లు కాగా...చ‌రాస్తుల విలువ రూ.69.97 కోట్లుగా ఆయ‌న‌ పేర్కొన్నారు. త‌న స‌తీమ‌ణి ఆస్తుల విలువ రూ.52.44 కోట్లుగా కోమ‌టిరెడ్డి వెల్ల‌డించారు.



సంబంధిత వార్తలు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Telangana: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

Telangana: తెలంగాణలో ఏ జిల్లాను రద్దు చేయడం లేదు, అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి