Fire in Plane Engine: ఇంజెన్‌ లో ఆకస్మిక మంటలు.. హైదరాబాద్‌ లో మలేషియా ఎయిర్‌లైన్స్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఊపిరిపీల్చుకున్న 130 మంది ప్రయాణికులు

మలేషియా ఎయిర్‌లైన్స్‌ కు చెందిన ఓ విమానం శంషాబాద్ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్‌ కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది.

Fire in Plane Engine (Credits: X)

Hyderabad, June 20: హైదరాబాద్ (Hyderabad) నుంచి మలేషియాకు బయలుదేరిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మలేషియా ఎయిర్‌లైన్స్‌ కు (Malaysian Airlines) చెందిన  ఓ విమానం శంషాబాద్ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్‌ కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. గురువారం వేకువజామున ఈ విమానం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి కౌలాలంపూర్‌ వెళ్తున్నది. టేకాఫ్‌ అయిన 15 నిమిషాలకు విమానం కుడివైపు ఇంజిన్‌ లో మంటలు చెలరేగాయి. గుర్తించిన పైలట్‌ ల్యాండింగ్‌ కోసం అనుమతి కోరారు.

డిప్యూటీ సీఎంగా తొలిరోజే తన మార్క్ చూయించిన పవన్ కళ్యాన్.. దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన జనసేనాని.. అధికారులకు 3 మాసాల టార్గెట్ ఫిక్స్!

కాసేపు గాల్లో చక్కర్లు

ఈ క్రమంలో విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు అనుమతి రావడంతో చివరకు విమానం సేఫ్‌ గా ల్యాండ్‌ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో సిబ్బంది సహా విమానంలో 130 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భారీగా ఐఏఎస్ ల బ‌దిలీలు, అంతా అనుకున్న‌ట్లుగానే శ్రీ‌ల‌క్ష్మికి షాక్, గ‌త ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న చాలా మందికి స్థాన‌చ‌లనం



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif