TRS Again In Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ...? ఇటీవల బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ పార్టీ.. దీంతో తెరమరుగైన టీఆర్ఎస్ పేరు.. అయితే టీఆర్ఎస్ పేరుతో కొందరు కీలక నేతల పార్టీ పేరు రిజిస్ట్రేషన్.. వీడియోతో

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ ఇటీవల బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. అంతటితో టీఆర్ఎస్ అనే పేరు రాష్ట్రవ్యాప్తంగా తెరమరుగైనట్టేనని అందరూ భావించారు. అయితే, ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది.

party flags (Credit: Twitter)

Hyderabad, March 5: తెలంగాణ ఉద్యమంలో (Telangana Movement)  కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ (TRS) ఇటీవల బీఆర్ఎస్ (BRS) గా రూపాంతరం చెందిన సంగతి తెలిసిందే. అంతటితో టీఆర్ఎస్ అనే పేరు రాష్ట్రవ్యాప్తంగా తెరమరుగైనట్టేనని అందరూ భావించారు. అయితే, ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ జరిగింది. తెలంగాణలో టీఆర్ఎస్ పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీ (New Political Party) ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) లేదా తెలంగాణ రైతు సమితి/సమాఖ్య (టీఆర్ఎస్) పేరుతో పార్టీని రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు పలు తెలుగు మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి.

రెండో ఇన్నింగ్స్‌లో చెత్తగా ఆడిన బ్యాటర్లు, ఆస్ట్రేలియాకు 76 పరుగుల లక్ష్యాన్ని విధించిన భారత్, 8 వికెట్లతో నాథన్ లయన్ ఇండియాపై సరికొత్త రికార్డు 

ఈ కొత్త టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోని కొందరు కీలకనేతలు సారథ్యం వహించనున్నట్టు ఆ కథనాల సారాంశం.  ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు అసంతృప్త నేతలు ఈ పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

BRS Meeting in Warangal: లక్షమందితో బీఆర్ఎస్‌ భారీ బహిరంగ సభ, రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచన

Advertisement
Advertisement
Share Now
Advertisement