Bajaj Chetak: చేతక్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జింగ్ తో 153 కి.మీ... గరిష్ఠ ధర రూ.1.27 లక్షలు
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో.. చేతక్ బ్రాండ్ తో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ సిరీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 35 సిరీస్ లో భాగంగా సంస్థ విడుదల చేసిన మూడు స్కూటర్లు 3501, 3502, 3503 వెరైటీలుగా లభించనున్నాయి.
Hyderabad, Dec 21: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో (Bajaj Chetak).. చేతక్ బ్రాండ్ తో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) సిరీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 35 సిరీస్ లో భాగంగా సంస్థ విడుదల చేసిన మూడు స్కూటర్లు 3501, 3502, 3503 వెరైటీలుగా లభించనున్నాయి. తొలి రెండు స్కూటర్ల ధర వరుసగా రూ.1.27 లక్షలు, రూ.1.20 లక్షలుగా నిర్ణయించిన సంస్థ, మూడో మాడల్ ధరను ఇంకా వెల్లడించాల్సి ఉంది.
మార్కెట్లోకి కియా మరో కొత్త కారు, అదిరిపోయే ఫీచర్లకు, ఆకట్టుకునే ధరతో తీసుకొస్తున్న కియా
Here's Video:
చేతక్ ఈ-స్కూటర్ ప్రత్యేకతలు
- సింగిల్ చార్జింగ్ తో 153 కిలోమీటర్లు ప్రయాణం
- 3.5 కిలోవాట్ల బ్యాటరీ
- గంటకు 73 కిలోమీటర్ల వేగం
- 3.25 గంటల్లో బ్యాటరీ 80 శాతం చార్జింగ్
Advertisement
సంబంధిత వార్తలు
Bajaj GoGo Electric Auto: ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లోకి బజాజ్, గోగో బ్రాండ్‌తో రెండు సరికొత్త ఆటోలను విడుదల చేసిన దిగ్గజం, ధరలు ఎంతంటే..
Worlds First CNG Scooter From TVS: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ తయారు చేసిన టీవీఎస్, ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 226 కి.మీ మైలేజ్
Bajaj Chetak: చేతక్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జింగ్ తో 153 కి.మీ... గరిష్ఠ ధర రూ.1.27 లక్షలు
Hero Vida V2 E-Scooter: హీరో నుంచి ఒకేసారి మూడు ఈవీ స్కూటర్లు, ధర రూ. 96 వేల నుంచి ప్రారంభం, అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి
Advertisement
Advertisement
Advertisement