Hyderabad, Dec 21: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో (Bajaj Chetak).. చేతక్ బ్రాండ్ తో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) సిరీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 35 సిరీస్ లో భాగంగా సంస్థ విడుదల చేసిన మూడు స్కూటర్లు 3501, 3502, 3503 వెరైటీలుగా లభించనున్నాయి. తొలి రెండు స్కూటర్ల ధర వరుసగా రూ.1.27 లక్షలు, రూ.1.20 లక్షలుగా నిర్ణయించిన సంస్థ, మూడో మాడల్ ధరను ఇంకా వెల్లడించాల్సి ఉంది.
మార్కెట్లోకి కియా మరో కొత్త కారు, అదిరిపోయే ఫీచర్లకు, ఆకట్టుకునే ధరతో తీసుకొస్తున్న కియా
Here's Video:
#BajajAuto launches its highly anticipated, #Chetak electric scooter 35 series. The new launch retains Chetak's retro look but comes with smart features like smartphone connectivity, maps & geofencing. @R_Dhanrajani with price, specifications & more.#auto #bajajauto #EV pic.twitter.com/jOEpiYC2e2
— CNBC-TV18 (@CNBCTV18News) December 20, 2024
చేతక్ ఈ-స్కూటర్ ప్రత్యేకతలు
- సింగిల్ చార్జింగ్ తో 153 కిలోమీటర్లు ప్రయాణం
- 3.5 కిలోవాట్ల బ్యాటరీ
- గంటకు 73 కిలోమీటర్ల వేగం
- 3.25 గంటల్లో బ్యాటరీ 80 శాతం చార్జింగ్