Unstoppable-2: పవన్ కల్యాణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్... సెకండ్ పార్ట్ ప్రోమో ఇదిగో!
ఇప్పుడీ షో రెండో సీజన్ నడుస్తోంది. ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ తో రూపొందించిన ఇంటర్వ్యూ తొలి ఎపిసోడ్ ఆహా ఓటీటీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ రెండో పార్ట్ కూడా వచ్చేస్తోంది.
Hyderabad, Feb 6: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ గా ఆహా (Aha) ఓటీటీలో (OTT) ప్రసారమవుతున్న టాక్ షో అన్ స్టాపబుల్ (Unstoppable). ఇప్పుడీ షో రెండో సీజన్ నడుస్తోంది. ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో రూపొందించిన ఇంటర్వ్యూ తొలి ఎపిసోడ్ ఆహా ఓటీటీ రికార్డులను (OTT Records) తిరగరాసింది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ రెండో పార్ట్ కూడా వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా ఓటీటీ యూట్యూబ్ లో విడుదల చేసింది.
అల్లు అర్జున్ కు ఊహించని కానుక.. పుష్ప లారీ బొమ్మ కానుకగా ఇచ్చిన తనయుడు అయాన్
మరి బాలయ్య ప్రశ్నలకు పవన్ కల్యాణ్ ఏం సమాధానం చెప్పారన్నది ఫిబ్రవరి 10న ప్రసారమయ్యే ఫైనల్ ఎపిసోడ్ లో చూడాల్సిందే.
టర్కీ, సిరియాలో భారీ భూకంపం.. 7.8 తీవ్రతతో భూకంపం.. పలు భవనాలు ధ్వంసం.. వీడియోతో