Earthquake In Turkey And Syria: భూకంపంతో చిగురుటాకులా వణికిన టర్కీ, సిరియా, యెమెన్ .. 23 మంది మృతి.. వీడియోతో

టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Earthquake In Turkey And Syria: భూకంపంతో చిగురుటాకులా వణికిన టర్కీ, సిరియా, యెమెన్ .. 23 మంది మృతి..  వీడియోతో
Representational Image | Photo- Pixabay

Newdelhi, Feb 6:  టర్కీ, సిరియా, యెమెన్లో ఈ ఉదయం రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ఘటనలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి.  23 మంది మరణించారు. భూకంప తీవ్రత 7.8గా నమోదైనట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 06, 2023 07:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).