Posani Shocking Comments: కొండా సురేఖ వ్య‌వ‌హారంలో బాల‌కృష్ణ ఎందుకు స్పందించ‌లేదు! పోసాని కృష్ణ‌ముర‌ళీ కీల‌క కామెంట్లు..నా విష‌యంలో ఒక న్యాయం, వాళ్ల‌కో న్యాయ‌మా?

గతంలో పవన్ మీద వాఖ్యలు చేస్తే స్పందించని నోర్లు అని నాకు ఆపాదిస్తున్నారని, నిన్న ఒకడు నన్ను కత్తితో పొడుస్తా అన్నాడని ఆయన చెప్పారు.

Posani Krishna Murali Press Meet (Photo-Video Grab)

Hyderabad, OCT 04: అక్కినేని నాగార్జున కుటుంబం – తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మధ్య వివాదంపై పోసాని కృష్ణమురళి (Posani Krishnamurthy) స్పందించారు. గతంలో పవన్ మీద వాఖ్యలు చేస్తే స్పందించని నోర్లు అని నాకు ఆపాదిస్తున్నారని, నిన్న ఒకడు నన్ను కత్తితో పొడుస్తా అన్నాడని ఆయన చెప్పారు. నేను పవన్‌ను గతంలో తిట్టినట్లు చూపిస్తే నేను లైవ్‌లో గొంతు కోసుకుని చనిపోతానని పోసాని (Posani) అన్నారు. గతంలో పవన్, చంద్రబాబు కుటుంబం తిట్టుకున్నారని, నా కుటుంబాన్ని పవన్ అభిమానులే అమ్మనా బూతులు తిట్టించారని చెప్పారు. అప్పుడు నన్ను నా కుటుంబాన్ని తిట్టినందుకు ఎవరు నాకు మద్దతు తెలుపలేదన్నారు. సినిమా ఇండస్ట్రీ పరువు కోసం ప్రతిసారి తాను ముందుకు వచ్చానని, సినిమా కళామతల్లి తన కన్న తల్లి అని చెప్పారు. ప్రతిసారి న్యాయం వైపే ఉంటానని అన్నారు.

RGV On Konda Surekha: సారీ చెప్పినా మంత్రి కొండా సురేఖని వదలని ఆర్జీవీ, అక్కినేని కుటుంబాన్ని అవమానిస్తారా..సీఎం రేవంత్ స్పందించాలని డిమాండ్ చేసిన వర్మ 

నాగార్జున కుటుంబం మీద జరిగిన మాటల దాడిని సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఖండించారని, కానీ బాలకృష్ణ కుటుంబం మాత్రం ఖండించలేదని పోసాని అన్నారు. ‘ఆడపిల్లలకు కడుపు ఐనా చేయాలి.. ముద్దు ఐనా పెట్టాలి’ అని చెప్పిన బాలకృష్ణ నుంచి మనం క్షమాపణ కోరుకోగలమా..? అని ప్రశ్నించారు. చివరగా.. కొండా సురేఖ గారు జెంటిల్ మెన్ నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.



సంబంధిత వార్తలు

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

Andhra Pradesh: కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని అధికారులకు ఆదేశాలు

Congress MLA Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ తర్వాత విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర...రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేశారని కామెంట్

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif