Neelima Guna’s Reception: దర్శకుడు గుణశేఖర్ కుమార్తె వివాహ రిసెప్షన్ కు కదిలివచ్చిన తారాలోకం.. మహేష్, అల్లు అర్జున్, రాజమౌళి ఇంకా..

కాగా, ఆదివారం నాడు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ అగ్ర తారలు తరలిరావడంతో భారీ సందడి నెలకొంది.

Credits: Twitter

Hyderabad, Dec 12: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) కుమార్తె నీలిమ (Neelima) వివాహం  (Marriage) ఇటీవల వ్యాపారవేత్త రవి ప్రఖ్యాతో జరిగింది. కాగా, ఆదివారం నాడు రిసెప్షన్ (Reception) ఏర్పాటు చేశారు. ఈ వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ అగ్ర తారలు తరలిరావడంతో భారీ సందడి నెలకొంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రాజమౌళి-రమ, రాఘవేంద్రరావు, రాజశేఖర్, జీవిత దంపతులు, సంగీత దర్శకుడు మణిశర్మ, సీనియర్ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు రిసెప్షన్ కు విచ్చేసి నూతన వధూవరులు నీలిమ, రవిలను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఎట్టకేలకు బాలకృష్ణ షోలో ప్రభాస్! తన పెళ్లిపై షోలో క్లారిటీ, యంగ్ రెబల్‌ స్టార్ లుక్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్, బాలకృష్ణను తన వంటలతో ముంచెత్తిన ప్రభాస్