Rakhi Sawant Dances in Hospital: హాస్పటల్‌ బెడ్‌పై రాఖీ సావంత్, మరో గంటలో ఆపరేషన్ ఉండగా డ్యాన్సులు వేసిన అమ్మడు, ఆపరేషన్‌కు ముందు ప్రియుడితో కలిసి డ్యాన్స్ వీడియో పోస్ట్

తన భర్త రితేశ్‌ సింగ్‌తో బ్రేకప్‌, ఆ వెంటనే తనకన్నా చిన్నవాడు, బిజినెస్‌మెన్‌ అదిల్‌ దురానీతో ప్రేమాయణం కొనసాగిస్తూ ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతుంది. రాఖీ సావంత్ (Rakhi Sawant) ఇటీవల హాస్పిటల్ లో పేషంట్ గా ఉండి డ్యాన్స్ (Dance) చేస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసింది.

Mumbai, SEP 02: బాలీవుడ్‌లో ఐటం సాంగ్స్‌, బిగ్ బాస్ తో పాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి బాగా పాపులర్ అయింది నటి, డ్యాన్సర్ రాఖీ సావంత్ (Rakhi Sawant). తనకి సినిమాలు ఉన్నా లేకున్నా ఏదో రకంగా రోజూ వార్తల్లో నిలుస్తుంది రాఖీ సావంత్ (Rakhi Sawant). కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ కి (Bigg boss) వెళ్లొచ్చాక వరుస వివాదాలలో నిలుస్తూ మీడియాలో ఉంటుంది. తన భర్త రితేశ్‌ సింగ్‌తో బ్రేకప్‌, ఆ వెంటనే తనకన్నా చిన్నవాడు, బిజినెస్‌మెన్‌ అదిల్‌ దురానీతో ప్రేమాయణం కొనసాగిస్తూ ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతుంది. రాఖీ సావంత్ (Rakhi Sawant) ఇటీవల హాస్పిటల్ లో పేషంట్ గా ఉండి డ్యాన్స్ (Dance) చేస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన ఎనర్జీని మిస్ అవ్వకూడదు అని క్యాప్షన్ ఇచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

అయితే హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళింది అని ఆరా తీయగా తనకి శాస్త్ర చికిత్స జరిగినట్టు తెలుస్తుంది. గర్భాశయంలో కణతి ఏర్పడటం వల్ల తీవ్రంగా కడుపునొప్పి వస్తుందట. డాక్టర్ల వద్దకు వెళ్తే ఆపరేషన్ చేసి ఆ కణతిని తీసేయాలని చెప్పారు. దీంతో ఇటీవలే ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో రాఖీ దానికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకుంది.

Yoo Joo Eun Dies: ఇండస్ట్రీలో బతకడం సులభం కాదంటూ యువనటి ఆత్మహత్య, కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్ 

ఈ విషయం తెలిసి రాఖీ ఫ్యాన్స్ తను త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. అయితే హాస్పిటల్ బెడ్ మీద నుంచే డ్యాన్సులేస్తూ వీడియోలు పోస్ట్ చేయడంతో తనకి డ్యాన్స్ మీద ఉన్న ఇష్టాన్ని మరోసారి తెలియచేసింది అని, బాధలో ఉన్నా ఎంజాయ్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.



సంబంధిత వార్తలు

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌

Wife Eloped With Her Girlfriend: బాయ్ ఫ్రెండ్ తో కాదు.. గర్ల్‌ ఫ్రెండ్‌ తో వెళ్లిపోయిన భార్య.. కోర్టుకెక్కిన భర్త.. అసలేం జరిగింది?? ఎక్కడ జరిగింది??

Realme 14X 5G: రియల్ మి నుంచి తొలిసారిగా ఐపీ69 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో రియల్‌మీ 14ఎక్స్‌ 5జీ వచ్చేసింది, ధర, పీచర్లు ఇవిగో..

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్