AP SSC Results 2023: విద్యార్థులకు అలర్ట్, ఈ వారంలోనే ఏపీ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌, ఫ‌లితాలను bse.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

ఈ మేర‌కు ఏపీ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ అధికారులు ప్ర‌క‌టించారు. ఫ‌లితాల కోసం bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. సాఫ్ట్ కాపీ డౌన్ లౌడ్ చేసుకోవాల‌నుకుంటే.. ఫ‌లితాలు విడుద‌లైన వారం రోజుల‌కు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు.

EXams declared

ఈ వారంలోనే ఏపీ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు ఏపీ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ అధికారులు ప్ర‌క‌టించారు. ఫ‌లితాల కోసం bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. సాఫ్ట్ కాపీ డౌన్ లౌడ్ చేసుకోవాల‌నుకుంటే.. ఫ‌లితాలు విడుద‌లైన వారం రోజుల‌కు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు.

జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం, రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు

ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ది ప‌రీక్ష‌ల‌కు మొత్తం ఆరు ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.ఏప్రిల్ 26న ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

AP SSC ఫలితం 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

దశ 1: bse.ap.gov.in లో అధికారిక BSE వెబ్‌సైట్‌ని సందర్శించండి

దశ 2: హోమ్‌పేజీలో, అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి

దశ 3: రోల్ నంబర్ వంటి మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.

దశ 4: మీ AP SSC 10వ తరగతి ఫలితం 2023 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

దశ 5: దానిని డౌన్‌లోడ్ చేసి, తదుపరి ఉపయోగం కోసం ప్రింటవుట్ తీసుకోండి.



సంబంధిత వార్తలు

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్