JEE Main-1 Results: జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదల.. లింక్ కోసం క్లిక్ చేయండి

దేశంలోని ప్రతిష్టాత్మక సాంకేతిక విద్య సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

Exams Representational Image. |(Photo Credits: PTI)

Newdelhi, Feb 6: దేశంలోని ప్రతిష్టాత్మక సాంకేతిక విద్య సంస్థల్లో ఇంజినీరింగ్ (Engineering) ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main Session-1) పరీక్షల ఫలితాలను (Exams Results) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ https://ntaresults.nic.in/resultservices/JEEMAIN-auth-23 లో ఈ రిజల్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కాగా, ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు పలు తేదీల్లో తొలి విడుత జేఈఈ మెయిన్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 8.22 లక్షల మంది హాజరయ్యారు.

తొలిసారిగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించుకున్న స్విగ్గీ, పద్మశ్రీ అవార్డు గ్రహీత మల్లికా శ్రీనివాసన్ స్వతంత్ర డైరక్టర్‌గా నియామకం