TS EAMCET 2021 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల, ఇంజనీరింగ్‌లో 82.07 శాతం మంది, అగ్రికల్చర్ మెడికల్‌లో 98.48 శాతం మంది విద్యార్థులు అర్హత, ఫలితాల కోసం Eamcet.tsche.ac.in లింక్ క్లిక్ చేయండి

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్థన్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను (TS EAMCET 2021 Result Declared) విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో 82.07 శాతం విద్యార్థులు అర్హత సాధించగా...అగ్రికల్చర్ మెడికల్‌లో 98.48 శాతం మంది విద్యార్థులు అర్హత పొందారు.

Representational Image | File Photo

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్థన్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను (TS EAMCET 2021 Result Declared) విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో 82.07 శాతం విద్యార్థులు అర్హత సాధించగా...అగ్రికల్చర్ మెడికల్‌లో 98.48 శాతం మంది విద్యార్థులు అర్హత పొందారు.

ఇంజనీరింగ్ విభాగంలో సత్తి కార్తికేయ(వెస్ట్ గోదావరి, ఏపీ) ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచారు. అలాగే వెంకట ప్రణీత్‌(రాజంపేట, కడప)కు సెకండ్ ర్యాంక్ రాగా, ఎండీ మతిన్ (హైదరాబాద్, టోలిచౌకి)మూడో ర్యాంక్ సాధించారు. అలాగే అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో మండవ కార్తికేయ ( బాలానగర్, హైదరాబాద్) ఫస్ట్ ర్యాంక్ సాధించగా...హిమని శ్రినిజ (రంగారెడ్డి)సెంకండ్ ర్యాంకర్‌గా నిలిచారు. తెలంగాణ ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో అలాగే మనబడిలో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాన్ని అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in నుండి ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.TS EAMCET 2021 పరీక్ష ఆగస్టు 4, 5 మరియు 6 తేదీలలో ఇంజనీరింగ్ కోసం, మరియు ఆగస్టు 9 మరియు 10 తేదీలలో వ్యవసాయం మరియు వైద్య కోర్సుల కొరకు నిర్వహించబడింది. TS EAMCET 2021 కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో నిర్వహించబడింది.

ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలి, ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు, వచ్చేనెల 1 నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం, మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ

TS EAMCET ఫలితం 2021 ని ఎలా తనిఖీ చేయాలి

ఫలితాన్ని పొందడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి- eamcet.tsche.ac.in అలాగే మనబడి. 'TS EAMCET 2021 సైట్లో ఫలితం' లింక్‌పై క్లిక్ చేయండి. మీ ఆధారాలను నమోదు చేయండి . మీ TS EAMCET ఫలితం తెరపై ప్రదర్శించబడుతుంది. ఫలితాలను డౌన్‌లోడ్ చేయండి మరియు భవిష్యత్తు ఉపయోగం కోసం దాని ప్రింట్ అవుట్ తీసుకోండి.

TS EAMCET 2021 Result: How to check here

  1. Visit the official website of Telangana State Council of Higher Education - eamcet.tsche.ac.in.
  2. Go to the ‘Latest Updates’ section available on the homepage.
  3. Alternatively, click on the direct link here - TS EAMCET 2021 Result. (To be activated soon)
  4. Enter credentials such as registration number, date of birth, and hall ticket number to login.
  5. Check and download TS EAMCET 2021 Result.
  6. Take a print of the result for any future reference.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now