TET Exam: నేడే టెట్‌ ఎగ్జామ్‌.. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష.. బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నుతో మాత్రమే

పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు.

Representational Image (File Photo)

Hyderabad, Sep 15: తెలంగాణలో (Telangana) నేడు టెట్‌ పరీక్షలు (TET Exams) జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్‌-1 పరీక్షకు 1,139 కేంద్రాలను, పేపర్‌-2కు 913 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్‌-1కు 2,69,557 మంది, పేపర్‌-2కు 2,08,498 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 4.78 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.

New Colleges in Telangana: దేశ వైద్య రంగంలో కొత్త రికార్డు.. ఒకేరోజు 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. ఏయే జిల్లా కేంద్రాల్లో కాలేజీల ప్రారంభం అంటే??

Plane Crash: రన్‌ వే పై జారి రెండు ముక్కలైన విశాఖ-ముంబై ప్రైవేటు విమానం.. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం.. విమానంలోని ఎనిమిది మందికి స్వల్ప గాయాలు.. వీడియోతో..

ఇవి ముఖ్యం

టెట్‌ పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన విద్యా సంస్థలకు ఇవాళ ప్రత్యేక సెలవు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం నుంచే ఆయా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. అదేవిధంగా పరీక్షల పర్యవేక్షణకు 2,052 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్‌ సూపరింటెండెంట్లను నియమించారు. అన్ని కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించారు. అభ్యర్థులు కనీసం గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నులు, హాల్‌టికెట్‌ ను వెంట తెచ్చుకోవాలని సూచించారు.



సంబంధిత వార్తలు

Revanth Reddy-Allu Arjun Issue: అల్లు అర్జున్ వ్యవహారంలో కీలక మలుపు.. ఈ కేసుపై ఎవరూ మాట్లాడవద్దంటూ మంత్రులకు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు

Telangana Student Dies In US: అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ