Long Covid 12 key Symptoms: మీలో ఈ 12 లక్షణాలుంటే లాంగ్ కొవిడ్ వేధిస్తున్నట్టే.. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత లాంగ్ కొవిడ్ లక్షణాలు పైపైకి.. ఆ లక్షణాలు ఏంటంటే??

ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా మహమ్మారి ఇంకా వేధిస్తూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత కరోనా బాధితుల్లో ప్రతి పదిమందిలో ఒకరు లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

Newdelhi, May 27: ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా మహమ్మారి (Corona Virus) ఇంకా వేధిస్తూనే ఉంది. ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ తర్వాత కరోనా బాధితుల్లో ప్రతి పదిమందిలో ఒకరు లాంగ్ కొవిడ్ (Long Covid) లక్షణాలతో (Symptoms) బాధపడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. కరోనా నుంచి బయటపడిన ప్రతి పది మందిలో ఒకరు ఇప్పటికీ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం పేర్కొంది. లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారిలో 12 కీలక లక్షణాలు ఉన్నట్టు వెల్లడించారు.

India Post GDS Recruitment 2023: పోస్ట్ ఆఫీసుల్లో 12,828 పోస్టులు.. జూన్ 11 వరకు దరఖాస్తుకు అవకాశం.. వేతనం ఎంతంటే?

Telangana Bonalu: తెలంగాణలో జూన్ 22 నుంచి బోనాలు.. బోనాల ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో తలసాని సమీక్ష.. ఏర్పాట్ల కోసం మొత్తం రూ. 200 కోట్ల ఖర్చు

లక్షణాలు ఇవే

చిన్నపాటి పనికే అలసిపోవడం, తల తిరగడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె దడ, మెదడు సమస్యలు, శృంగారంపై అనాసక్తి, తరచూ దాహం వేయడం, రుచి, వాసన కోల్పోవడం, విపరీతమైన దగ్గు, చాతీలో నొప్పి, ఒళ్ళు నొప్పులు  వంటివి లాంగ్ కొవిడ్ లక్షణాలేనని అధ్యయనం వివరించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement