South Central Railway: రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి.. వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్ల రద్దు 16 వరకు పొడిగింపు

వరంగల్ మీదుగా నడిచే పలు రైళ్లను గత నెల 19న రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరికొన్ని రోజులు పొడిగించింది.

Credits: Google (Representational Image)

Hyderabad, July 9: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. వరంగల్ (Warangal) మీదుగా నడిచే పలు రైళ్లను (Trains) గత నెల 19న రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా మరికొన్ని రోజులు పొడిగించింది. సికింద్రాబాద్ డివిజన్ (Secunderabad Division) పరిధిలో రోలింగ్ కారిడార్ బ్లాక్ కర్యాచరణ ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. పనులు ఇంకా పూర్తి కాలేదని, దీంతో ఈ నెల 16 వరకు రళ్ల రద్దు కొనసాగుతుందని పేర్కొంటూ అన్ని రైల్వే స్టేషన్లకు సమాచారం అందించారు.

Swarnalatha Suspension: విశాఖ నోట్ల మార్పిడి కేసు.. ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు.. కానిస్టేబుల్‌ హేమసుందర్‌పైనా వేటు.. నిందితులు నలుగురికీ ఈ నెల 21 వరకు రిమాండ్

రద్దయిన రైళ్లు ఇవే..

Ujjaini Mahakali Bonalu: అంగరంగ వైభవంగా ప్రారంభమైన లష్కర్‌ బోనాలు.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని కుటుంబం.. వీడియో ఇదిగో