Body Temperature Heart Stress Link: మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందా? అయితే, మీ గుండెకు హాని జరుగొచ్చు.. తాజా అధ్యయనంలో తేలింది ఇదే!

అవును.. 20 మంది యువ ఆరోగ్యవంతులు, 21 మంది ఆరోగ్యంగా ఉన్న నడి వయస్కులు, 20 మంది కరోనరీ ఆర్టెరీ డిసీజ్‌ (సీఏడీ)తో బాధ పడుతున్న వృద్ధులపై చేసిన తాజా అధ్యయనంలో ఇదే విషయం వెల్లడైంది.

Heart Attack Representative Image

Newdelhi, June 13: మీ శరీర ఉష్ణోగ్రత పెరిగితే, మీ గుండెకు (Heart) హాని జరుగొచ్చు. అవును.. 20 మంది యువ ఆరోగ్యవంతులు, 21 మంది ఆరోగ్యంగా ఉన్న నడి వయస్కులు, 20 మంది కరోనరీ ఆర్టెరీ డిసీజ్‌ (సీఏడీ-CAD)తో బాధ పడుతున్న వృద్ధులపై చేసిన తాజా అధ్యయనంలో ఇదే విషయం వెల్లడైంది. శరీర ఉష్ణోగ్రత పెరిగితే.. గుండె గోడలకు రక్త ప్రవాహం పెరుగుతుందని, ఫలితంగా గుండె ఒత్తిడికి గురవుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. గుండెపై ఒత్తిడిని నిరోధించేందుకు చల్లని ప్రదేశాల్లో ఉండటం శ్రేయస్కరమని తెలిసింది. ‘అన్నల్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌’ జర్నల్‌ లో ఈ మేరకు సదరు అధ్యయన నివేదిక ప్రచురితమైంది.

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఊరట.. కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం..

గుండె పదిలంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మెగా, అల్లు ఫ్యామిలీ మ‌ధ్య మరింత ముదిరిన వివాదం, అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్



సంబంధిత వార్తలు

Tamil Nadu Horror: తమిళనాడులో దారుణం, శవాన్ని సూట్ కేసులో ఉంచి రైలు ప్లాట్‌ఫాంపై విసిరేసిన తండ్రీకూతురు, వ్యభిచారంలోకి దించేందుకు ప్రయత్నించడంతోనే హత్య..

Mahesh Babu: నువ్వు కాపాడిన 3,772వ ప్రాణం స్వామి, పి.గన్నవరంలో వైరల్ అవుతున్న మహేశ్ బాబు ఫ్లెక్సీలు, వీడియో ఇదిగో..

Heart Attacks: ఈ చిప్ సాయంతో చేసే రక్తపరీక్షతో కొన్ని నిమిషాల్లోనే గుండెపోటు ముప్పును పసిగట్టవచ్చు, నానో టెక్నాలజీ సాయంతో సరికొత్త రక్తపరీక్షను కనుగొన్న పరిశోధకులు

Professor Saibaba Dies: గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద గందరగోళం.. ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహాన్ని అమరవీరుల స్తూపం వద్ద పెట్టకుండా అడ్డుకున్న పోలీసులు.. అంబులెన్సులోనే ఉండిపోయిన పార్థివదేహం (వీడియో)