Traffic Restrictions in Hyderabad: నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) సెక్రటేరియట్‌ (Secretariat) పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic restrictions) విధించారు.

Traffic (Photo Credit- PTI)

Hyderabad, June 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) సెక్రటేరియట్‌ (Secretariat) పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. పలు రూట్లలో వాహనాలను దారిమళ్లించనున్నారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీ పార్కును మూసేస్తారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని (Gun Park) అమరవీరుల స్తూపం వద్ద కూడా వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆ రూట్‌లో రాకపోకలు సాగించే వాహనాలను కొద్దిసేపు నిలిపివేయనున్నారు.

3D Printed Temple in Siddipet: సిద్ధిపేటలో త్రీడీ ప్రింటెడ్ ఆలయం.. బూరుగుపల్లిలో సిద్ధమవుతున్న ఆలయం.. రోబో సాయంతో మూడు భాగాలుగా ఆలయ నిర్మాణం.. ప్రపంచంలో తొలి త్రీడీ ప్రింటెడ్ ఆలయం ఇదేనన్న కంపెనీ

ఈ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Telangana Formation Day: కేంద్రం తరఫున గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కిషన్‌ రెడ్డి.. వీడియో



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif