Bengaluru: చదివేది 8 వ తరగతి, బ్యాగ్ నిండా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, బెంగుళూరు స్కూల్ తనిఖీల్లో విస్తుపోయిన అధికారులు

విద్యార్థుల బ్యాగుల్లో (Class 10 Students’ School Bags) మొబైల్‌ ఫోన్స్‌, కండోమ్స్‌, నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధకాలు, లైటర్స్‌, సిగరెట్స్‌, వైట్‌నర్స్‌ వంటివి (Condoms, Contraceptives Found ) చూసి నివ్వెరపోయారు.

Representational image (Photo Credit- wikimedia commons)

Bengaluru, Nov 30: బెంగుళూరులో స్కూళ్లను తనిఖీ చేసిన అధికారులకు దిమ్మతిరిగింది. విద్యార్థుల బ్యాగుల్లో (Class 10 Students’ School Bags) మొబైల్‌ ఫోన్స్‌, కండోమ్స్‌, నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధకాలు, లైటర్స్‌, సిగరెట్స్‌, వైట్‌నర్స్‌ వంటివి (Condoms, Contraceptives Found ) చూసి నివ్వెరపోయారు. 8, 9, 10వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లో ఇవి ( Cigarettes and Whiteners Also Recovered) లభించాయి. విద్యార్థులు మొబైల్‌ ఫోన్స్‌ తీసుకొస్తున్నారనే ఫిర్యాదుతో నగరంలోని పలు పాఠశాలల్లో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు.

దేశంలో మీజిల్స్‌ వ్యాధి కల్లోలం, కేరళలో 160 మంది చిన్నారులకు వైరస్, మలప్పురమ్‌ జిల్లాలో దారుణంగా పరిస్థితులు

కర్ణాటకలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(కేఏఎంఎస్‌). ‘ఒక విద్యార్థి బ్యాగులో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు(ఐ-పిల్‌) లభించాయి. అలాగే వాటర్‌ బాటిల్‌లో లిక్కర్‌ దొరికింది.’ అని కేఏఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి డి.శశికుమార్‌ తెలిపారు. ఆకస్మిక తనిఖీల అనంతరం కొన్ని పాఠశాలలు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశాయి.

బీహార్‌లో దారుణం, 70 ఏళ్ల వృద్ధుడిని సెక్స్ కోసం రూంలోకి రమ్మంది, తన నలుగురు ప్రియులతో కలిసి దారుణంగా చంపేసింది, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఈ విషయం తెలిసి తల్లిదండ్రులే షాక్‌కు గురయ్యారని నగరభావి స్కూల్‌ ప్రిన్సిపాల్‌ తెలిపారు. విద్యార్థుల ప్రవర్తనలో తేడా వచ్చినట్లు గుర్తించినట్లు చెప్పారని వెల్లడించారు. వారిలో మార్పు తీసుకొచ్చేందుకు మానసిక చికిత్స అందించేందుకు 10 రోజుల పాటు సెలవులు ఇచ్చామన్నారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిపోయింది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif