Delhi Shocker: న్యూడ్ వీడియో కాల్ ఎత్తి రూ. 13 లక్షలు పోగొట్టుకున్న వృద్ధుడు, యువతి నగ్నంగా కనపడగానే తను కూడా..చివరకు ఏమైందంటే..

తాజాగా ఓ వృద్ధుడు ఆన్ లైన్ మోసం బారీన పడి భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. వీడియో కాల్ కోసం ఆశపడి ఏకంగా రూ. 13 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.

Video Calls | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, Nov 3: ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ మోసాలు విరివిగా జరుగుతున్నాయి. తాజాగా ఓ వృద్ధుడు ఆన్ లైన్ మోసం బారీన పడి భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. వీడియో కాల్ కోసం ఆశపడి ఏకంగా రూ. 13 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే..ఢిల్లీకి చెందిన ఓ వృద్దుడికి వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్ ఎత్తగానే ఓ యువతి నగ్నంగా కనిపించడంతో వృద్దుడు కూడా అసభ్యకర స్థితిలో ఆమెతో వీడియో కాల్ మాట్లాడాడు.

ఆ యువతి వెంటనే ఫోటోస్క్రీన్‌షాట్‌ను తీసి బెదిరింపులకు దిగింది. అయితే ఆ వృద్ధుడు అడిగిన మొత్తం ఇవ్వకపోవడంతో మరింతగా బెదిరింపులకు దిగారు. స్క్రీన్‌షాట్‌లో ఉన్న మ‌హిళ ఉరి వేసుకుని మృతిచెందిన‌ట్లుగా బాధితుడి వాట్సాప్‌ లో ఫోటో పంపారు. నిందితులు మ‌ళ్లీ బెదిరించ‌డంతో ఆ వృద్ధుడు భయంతో రూ 12 ల‌క్ష‌ల 80 వేలు వారికి ట్రాన్స్‌ఫర్ చేశాడు.

దారుణం, ఏఐ ఉపయోగించి విద్యార్థినుల నగ్న చిత్రాలు తయారు చేసిన స్కూల్ విద్యార్థులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

అనంతరం మోసపోయాయని గ్రహించిన వృద్ధుడు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు ఆధారంగా అల్వార్‌కు చెందిన ఖాన్‌ను తొలుతు అరెస్టు చేసిన‌ట్లు డిప్యూటీ క‌మీష‌న‌ర్ రోహిత్ మీనా తెలిపారు. అతనితో పాటుగా ఈ కేసులో రాజ‌స్థాన్ కు చెందిన భ‌ర్కాత్ ఖాన్‌, రిజ్వాన్‌ను ఢిల్లీ సైబ‌ర్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి వ‌ద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డుల‌ను రిక‌వ‌ర్ చేశారు. వీడియో కాల్స్ చేసి జ‌నం నుంచి డ‌బ్బులు వ‌సూల్ చేస్తున్న ఈ ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు వారిని పట్టుకొని విచారిస్తున్నారు.

 



సంబంధిత వార్తలు

Man Chops Off His Fingers: పని ఒత్తిడా? లేక పని చేయడం ఇష్టంలేకనో... మొత్తానికి పని నుంచి తప్పించుకోవదానికి కత్తితో చేతులు నరుక్కున్న వ్యక్తి.. గుజరాత్‌ లోని సూరత్ లో ఘటన (వీడియో)

CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, ఐదుగురు కేంద్రమంత్రులను కలిసిన రేవంత్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై చర్చ

Revanth Reddy Meets Nitin Gadkari: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ, కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో సుధీర్ఘ భేటీ, RRR అనుమ‌తులు స‌హా అనేక అంశాల‌పై చ‌ర్చ‌

Delhi Assembly Election 2025: ఢిల్లీ ఎన్నికలను ఒంటరిగానే తేల్చుకుంటాం, ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు, ఇండియా కూటమితో కలిసేది లేదని స్పష్టం