Astrology: నవంబర్ 8వ తేదీన శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం దీని కారణంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం.

ముఖ్యంగా కీర్తి ప్రతిష్టకు సంపదకు కారణమైన శుక్రుడు తన రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  గ్రహాలు వాటి రాశులు మార్చుకున్నప్పుడు 12 రాశులు కూడా ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా కీర్తి ప్రతిష్టకు సంపదకు కారణమైన శుక్రుడు తన రాశిచక్రాన్ని మార్చబోతున్నాడు. నవంబర్ 8వ తేదీన శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం దీని కారణంగా అన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీనరాశి- మీన రాశి వారు శుక్రుని రాశి మార్పు కారణంగా వీరికి అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా వీరి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవి ఉండవు. భార్యాభర్తల మధ్య సంబంధం బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటినుంచోన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. డబ్బుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. సామాజిక సేవ పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి షేర్ మార్కెట్లో లాభాలు వస్తాయి.

Vastu Tips: ఫెంగ్ షూయి వాస్తు ప్రకారం ఇంట్లో ఈ 4 తప్పులు చేశారో ...

వృషభ రాశి-  వృషభ రాశి వారికి నవంబర్ 8 నుండి డిసెంబర్ 2 వరకు అదృష్టంగా చెప్పవచ్చు. శుక్ర గ్రహం రాశి మార్పు కారణంగా వీరికి దేవతల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. వీరికి డబ్బుకు సంబంధించిన అనేక లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అకస్మాత్తుగా ధన లాభం వచ్చే అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. దీని ద్వారా మీ జీతం రెట్టింపు అవుతుంది. పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు లాభాలు వస్తాయి. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్న నూతన గృహం కళ్ళ నెరవేరుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. దీనివల్ల తల్లిదండ్రుల్లో సంతోషం ఏర్పడుతుంది.

తులారాశి- తుల రాశి వారికి శుక్రుని రాశి మార్పు కారణంగా వీరికి మంచి జరుగుతుందని తెలుస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకున్నప్పుడు ఇదే సరైన సమయం. మీ పిల్లల నుండి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉంటుంది. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల మధ్య ఆమోదం లభిస్తుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయట పడతారు. దీనివల్ల మానసికంగా ప్రశాంతతగా ఉంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. దీని ద్వారా వారి జీతం రెట్టింపు అవుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif