Rajasthan Shocker: అమ్మాయిల రూంలో ఇంటి యజమాని పాడు పని, రెంట్‌కి ఇచ్చిన గదిలో సీసీ కెమెరాలు పెట్టి మొబైల్ ద్వారా రోజంతా వారి వీడియోలు వీక్షణ

బెడ్‌రూం, బాత్‌రూంలో స్పై కెమెరాలు పెట్టి తరచూ వాళ్ల అశ్లీల దృశ్యాలను వీక్షించాడు.

Hidden Cameras (Representational Image; Photo Credit: pixabay)

Jaipur, May 1: ఉదయ్‌పూర్‌లోని ప్రతాప్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాట్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలపై అసభ్యకర వీడియోలు తీస్తున్నాడని ఫ్లాట్ యజమానిపై ఆరోపణలు వచ్చాయి. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఓ ఇంటి యజమాని అమ్మాయిలకు రెంట్ ఇచ్చిన ఫ్లాట్‌లో వాళ్లకు తెలియకుండానే రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. బెడ్‌రూం, బాత్‌రూంలో స్పై కెమెరాలు పెట్టి తరచూ వాళ్ల అశ్లీల దృశ్యాలను వీక్షించాడు.

ఫ్లాట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంట్ పోవడంతో అమ్మాయిలు ఎలక్ట్రిషన్‌ను పిలిపించగా దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. అతను వైర్లు పరిశీలిస్తుండగా ఐదారు సీక్రెట్ కెమెరాలు కన్పించాయి. దీంతో కంగుతిన్న ముగ్గురు అమ్మాయిలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు యజమానిని ఏఫ్రిల్ 27న అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం నిందితుడికి మే 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

అమ్మాయి దొరికిందని అదే పనిగా శృంగారం చేస్తుంటే, అంగం యోనిలో ఇరుక్కొని ఫ్రాక్చర్ అయి విరిగిపోయింది..వామ్మో అసలు ఏం జరిగింది..

ఇంటి యజమాని పేరు రాజేంద్ర సోని. సీసీటీవీల వ్యాపారం చేస్తున్నాడు. కంప్యూటర్ సైన్స్‌ విభాగంలో ఎంటెక్ చేసిన ఇతడు ఐటీ నిపుణుడు. స్పై కెమెరాలు ఎలా ఇన్‌స్టాల్ చేయాలో బాగా తెలుసు. అందుకే అమ్మాయిలు సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు డూప్లికేట్ కీ ఉపయోగించి ఫ్లాట్‌లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశాడు. ఉచిత వైఫై అందిస్తానని చెప్పి రూటర్ కూడా ఇన్‌స్టాల్ చేశాడు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు.

వరంగల్‌లో దారుణం.. అర్ధరాత్రి ఆటోలో వివాహితపై గ్యాంగ్ రేప్.. అరవడంతో బెదిరింపులు

ఇలా సీక్రెట్‌గా వీడియోలూ చూడటం తన బలహీనత అని చెప్పుకొచ్చాడు యజమాని. చాలా కాలంగా ఇలా చేస్తున్నట్లు తెలిపాడు. కాగా.. ఈ ముగ్గురు అమ్మాయిలు 8 నెలల క్రితం ఈ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలను ఇన్ని రోజులు గమనించలేకపోయామని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ విషయంపై విచారణ జరిపిన తర్వాత నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శిప్రా రాజావత్ తెలిపారు.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, రాజ్ తన ఫ్లాట్‌లో అమర్చిన ఇంటర్నెట్ రూటర్ ద్వారా తన మొబైల్‌లో కెమెరా యాక్సిస్‌ను తీసుకున్నాడు . ఫ్లాట్ లోపల జరిగే కార్యక్రమాలను రోజంతా మొబైల్‌లో ఆన్‌లైన్‌లో చూసేవాడు. రహస్య కెమెరాలతో రాజ్ చాలా అసభ్యకర వీడియోలను రికార్డ్ చేశాడు.



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.