(Photo Credits: Flickr)

ఈ రోజు అన్ని రాశుల వారిలో అదృష్టం ఏ రాశి వారిని వరిస్తుంది. ఈ గ్రహ స్థానాల మధ్య ఈ రోజు రాశిచక్రంలోని పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయో మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో Today Horoscopeలో చూద్దాం.

మేషం: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం.

వృషభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

మిథునం: బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇంటాబయటా మీదే పైచేయి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం: వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం.

కన్య: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

తుల.: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఉద్యోగయోగం. వ్యాపార వృద్ధి.

ధనుస్సు: వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు.

మకరం...రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. .

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విద్యార్థులకు మంచి ఫలితాలు. పనులలో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మీనం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.



సంబంధిత వార్తలు

Astrology: జూన్ 7 నుంచి ససక యోగం ప్రారంభం...ఈ 4 రాశుల వారు కోటీశ్వరులు అవడం ఖాయం...ధనలక్ష్మీ దేవి ఆశీర్వాదం వీరిపై ఉంటుంది..

Astrology: జూన్ 5 నుంచి మాళవ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారం...బ్యాంకు బ్యాలెన్స్ భారీగా పెరగడం ఖాయం...కోటీశ్వరులు అవుతారు..

Astrology: జూన్ 3 నుంచి హంస యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు నూతన గృహం, వాహనం కొనుగోలు చేసే అవకాశం..అమాంతం ఆస్తులు పెరుగుతాయి..

Astrology: జూన్ 6 న శని జయంతి, అమావాస్య గొప్ప కలయిక... శని దేవుడి అనుగ్రహం 3 రాశులపై ఉంటుంది...

Astrology: ఈ జంతువులు మీ ఇంట్లోకి ప్రవేశించాయా...అయితే మృత్యు గండంతో పాటు ఈ అపశకునాలు రావడం ఖాయం..

Astrology: మీ వ్యాపారంలో బాగా నష్టాలు వస్తున్నాయా... ఈ 3 పరిహారాలు అద్భుతమైన లాభాన్ని అందిస్తాయి...

Astrology: మీరు ప్రతిరోజూ ఉదయాన్నే ఈ వస్తువులను చూస్తే... మీ అదృష్టం ప్రకాశిస్తుంది...లక్ష్మీ దేవి ఇక మీ ఇంట్లోనే...

Astrology: జూన్1 నుంచి కుజుడు మేషరాశిలో ఉంటూ రాజయోగాన్ని సృష్టిస్తాడు... 5 రాశుల అదృష్టం బంగారంలా మెరిసిపోతుంది...