Karnataka CM Siddaramaiah: క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టే కుట్ర‌, ఒక్కో ఎమ్మెల్యేకు రూ 50 కోట్లు ఆఫ‌ర్ చేశార‌న్న సిద్దారామ‌య్య‌

అంత డబ్బు వారికెక్కడి నుంచి వచ్చింది. మాజీ సీఎంలు బీఎస్ యెడియూరప్ప, బస్వరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నేత ఆర్ అశోక్, బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆ సొమ్ము చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించారు.

Siddaramaiah (Photo-ANI)

Bangalore, NOV 13: తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ (BJP) పని చేస్తుందని కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య (CM Siddaramaiah) ఆరోపించారు. ఇందు కోసం 50 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు (Karnataka Congress MLA) ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇవ్వజూపిందన్నారు. మైసూర్ జిల్లాలో ఆయన పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. తర్వాత జరిగిన బహిరంగ సభలో సిద్ధరామయ్య మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Ram Gopal Varma: పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై అభ్యంతరకర పోస్టులు, రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు  

‘సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఎలాగైనా కూలగొట్టేందుకు 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు చొప్పున వారు ఆఫర్ చేశారు. అంత డబ్బు వారికెక్కడి నుంచి వచ్చింది. మాజీ సీఎంలు బీఎస్ యెడియూరప్ప, బస్వరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నేత ఆర్ అశోక్, బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆ సొమ్ము చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతల ఆఫర్‌ను తమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంగీకరించలేదన్నారు. దీంతో తమపై కేసులు పెట్టే పనిలో బీజేపీ ఉందన్నారు.



సంబంధిత వార్తలు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Tollywood Film Industry Meet CM Revanth Reddy: ప్రభుత్వంపై నమ్మకం ఉంది...గ్లోబల్ స్థాయికి సినిమా పరిశ్రమ, ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుందన్న నిర్మాతలు..సీఎం రేవంత్‌తో కీలక అంశాల ప్రస్తావన