2024 భారతదేశం ఎన్నికలు: నేడు తెలంగాణకు ప్రధాని మోదీ.. జహీరాబాద్, మెదక్ ఎంపీ అభ్యర్థులకు మద్ధతుగా ఎన్నికల ప్రచారం.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
రాష్ట్రంలో మొన్నటికి మొన్న హోంమంత్రి అమిత్ షా పర్యటించగా.. నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తున్నారు.
Hyderabad, Apr 30: పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో తెలంగాణపై (Telangana) బీజేపీ (BJP) ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో మొన్నటికి మొన్న హోంమంత్రి అమిత్ షా (Amith Sha) పర్యటించగా.. నేడు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తున్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్ధతుగా ప్రధాని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అల్లాదుర్గ్ లోని ఐవీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్-మెదక్ జనసభలోనూ ముఖ్య అతిథిగా మోదీ హాజరుకానున్నారు.
ప్రధాని మోదీ నేటి పూర్తి షెడ్యూల్ ఇలా..
- ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్‌లో జహీరాబాద్‌కు చేరుకుంటారు.
- అక్కడి నుంచి జహీరాబాద్-మెదక్ జనసభ ప్రాంగణానికి వస్తారు.
- సాయంత్రం 4:30 గంటల నుంచి 5:20 వరకు ప్రజాసభలో ప్రసంగిస్తారు.
- ఈ సభ ముగిసిన తర్వాత 5:30 గంటలకు జహీరాబాద్ నుంచి దుండిగల్ ఎయిర్‌పోర్టుకు చేరుకొంటారు.
- అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.
టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఔట్, టీ20 వరల్డ్‌కప్-2024కు భారత జట్టును ప్రకటించిన బ్రియాన్ లారా
Tags
2024 India elections
2024 భారత సాధారణ ఎన్నికలు
2024 భారతదేశం elections
2024 భారతదేశం ఎన్నికలు
amith sha
Andhra Pradesh Election
Andhra Pradesh Election 2024
andhra pradesh elections
Andhra Pradesh Elections 2024
BJP
How to Vote
How to vote in Lok Sabha Elections 2024
How to vote India
How to Vote Telugu
Lok Sabha Election 2024
Lok Sabha Elections 2024
Lok Sabha polls
pm Modi
Telangana
Telangana Election
Telangana Election 2024
telangana elections
telangana elections 2024
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
తెలంగాణ ఎన్నికలు
భారత సార్వత్రిక ఎన్నికల జాబితా
భారతదేశం ఎన్నికలు
భారతదేశం ఎన్నికలు 2024
భారతదేశంలో ఎన్నికలు
లోక్ సభ ఎన్నికలు
లోక్ సభ ఎన్నికలు 2024
సార్వత్రిక ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికలు 2024