Lifestyle

Do Vaccines Cause Autism? టీకాల వల్ల ఆటిజం రావడం అనేది అబద్దం, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తోసి పుచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Team Latestly

మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఆరోపణలకు ఆధారాలు అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉన్నాయని చెప్పారు. అదేకాక, మనిషి ప్రాణాలు రక్షించే టీకాల విలువపై ప్రజల్లో అనుమానం కలిగేలా మాట్లాడొద్దని హెచ్చరించారు.

Engili Pula Bathukamma Wishes in Telugu: ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు, తెలంగాణ ఆడపడుచులకు బతకుమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా..

Team Latestly

తెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకలో పూలకు, ప్రకృతికి, స్త్రీ శక్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సారి బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది.

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏమిటో తెలుసా.. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ తొలి రోజున జరిపే ఉత్సవం ప్రత్యేకతలు ఇవిగో..

Team Latestly

తెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకలో పూలకు, ప్రకృతికి, స్త్రీ శక్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సారి బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. మొదటి రోజు జరిపే ఉత్సవాన్ని ఎంగిలి పూల బతుకమ్మ లేదా చిన్న బతుకమ్మ అని పిలుస్తారు.

Cardamom Health Benefits: యాలకులు కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలిస్తే అసలు వదిలిపెట్టరు, మీకు వయసు కనపడకుండా చేసే ఏకైక ఔషధం ఇదే..

Team Latestly

యాలకలు – చిన్నది కానీ శక్తివంతమైన మసాలాగా చెప్పవచ్చు. భారతీయ వంటకాల్లో మాత్రమే కాక, ఆయుర్వేద ఔషధాల్లో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. ఆ ప్రయోజనాలకు గల కారణం వాటిలోని విభిన్న రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లలో ఉంది.

Advertisement

H3N2 Flu Alert in Delhi: ఢిల్లిని వణికిస్తున్న H3N2 ఫ్లూ.. జలుబు, దగ్గు, జ్వరంతో ఆస్పత్రులకు పరిగెడుతున్న ప్రజలు, వ్యాధి లక్షణాలు, చికిత్సా మార్గాలు ఇవే..

Team Latestly

భారతదేశ రాజధాని ఢిల్లీలో ఇన్‌ఫ్లుఎంజా A వైరస్ ఉప రకం H3N2 ఫ్లూ త్వరితంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా విజయ్ నగర్, సిటీ కేంద్ర ప్రాంతాలు, మార్కెట్‌లు, స్కూల్‌లు వంటి ప్రజాసమూహంతో కూడిన ప్రదేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంపై ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Shardiya Navratri 2025: శారదీయ నవరాత్రి 2025, ఈసారి నవరాత్రులు కాదు.. పది రోజులు పాటు దసరా ఉత్సవాలు, తేదీలు, ప్రత్యేకతలు, నవరాత్రుల గురించి పూర్తి వివరాలు ఇవిగో..

Team Latestly

సంవత్సరంలో జరుపుకునే నాలుగు నవరాత్రులలో శారద నవరాత్రి అత్యంత ప్రాచుర్యం పొందింది. దుర్గాదేవి తొమ్మిది అవతారాలకు అంకితం చేయబడిన ఈ పండుగను దేశవ్యాప్తంగా చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు

Srisailam Karthika Mahotsavam: కార్తీక మాసం ఉత్సవాలకు రెడీ అవుతున్న శ్రీశైలం ఆలయం, విస్తృత ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు, అక్టోబర్ 22 నుండి నవంబర్ 21 వరకు ఉత్సవాలు

Team Latestly

అక్టోబర్ 22 నుండి నవంబర్ 21 వరకు నెల రోజుల పాటు జరగనున్న కార్తీక మాసం ఉత్సవాలకు శ్రీశైలం ఆలయ అధికారులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పవిత్ర సమయంలో వేలాది మంది భక్తులు సాంప్రదాయ ఆచారాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆలయ పట్టణాన్ని సందర్శిస్తారని అధికారులు భావిస్తున్నారు.

Telangana Liberation Day Wishes 2025: తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు, తెలంగాణ మిత్రులకు తెలంగాణ లిబరేషన్ డే సందేశాలు చెప్పేద్దామా.. బెస్ట్ వాట్సప్ మెసేజెస్ మీకోసం..

Team Latestly

సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ ప్రజలు నిజాం పాలన కఠినత్వం, రజాకార్ల దౌర్జన్యం, స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న రోజులు గడుపుతున్నారు. ఆ కష్టకాలంలో తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా, 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణ నిజాం కబంద హస్తాల నుంచి విముక్తి పొందింది.

Advertisement

Heart Health Tips: గుండె సమస్యలు ఉన్నవారు ఏ వైపు పడుకుంటే మంచి నిద్ర వస్తుంది.. గుండె నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Team Latestly

రాత్రిపూట మంచి నిద్ర అందరికీ అవసరం. ఇది శరీరానికి శక్తిని పునఃప్రాప్తి చేయడమే కాకుండా, అలసటను తగ్గించి మనస్సుకు పదును పెడుతుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి నిద్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Heart Disease Deaths India: భారత్ లో ప్రతి మూడు మరణాల్లో ఒక దానికి గుండెపోటే కారణం, తాజా నివేదికలో దిమ్మతిరిగే వాస్తవాలు, యువత పైనే ప్రభావం ఎక్కువగా..

Team Latestly

ఇటీవల భారతదేశంలో గుండె జబ్బులు, వాటి ప్రభావాలు, మరణాలపై వచ్చిన తాజా నివేదిక ప్రజలను అప్రమత్తం చేసింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నమూనా రిజిస్ట్రేషన్ సర్వేలో (Sample Registration Survey), నిపుణుల బృందం దేశంలో జరిగే మరణాల్లో సుమారుగా మూడవ వంతు గుండె సంబంధిత సమస్యల వల్లే జరుగుతున్నదని వెల్లడించింది.

Telangana Liberation Day 2025: తెలంగాణ విమోచన దినోత్సవం, సెప్టెంబర్ 17కి ముందు ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా.. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు..

Team Latestly

సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ ప్రజలు నిజాం పాలన కఠినత్వం, రజాకార్ల దౌర్జన్యం, స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న రోజులు గడుపుతున్నారు. ఆ కష్టకాలంలో తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా, 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణ నిజాం కబంద హస్తాల నుంచి విముక్తి పొందింది.

Shani Stotram: శని దోషంతో బాధపడుతున్నారా? ఈ శక్తివంతమైన శనీశ్వర మంత్రం మీ జీవితాన్ని మార్చేస్తుంది

Team Latestly

ప్రతి మనిషి జీవితంలో కొన్ని కష్టాలు, సమస్యలు అప్పుడప్పుడూ తారసపడుతుంటాయి. అయితే, వాటిలో ఎక్కువగా శని ప్రభావం వల్ల వస్తున్న బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. శని ప్రభావం అంటే నక్షత్ర శని గ్రహం మన కర్మల ఫలితాన్ని అందజేస్తూ మన జీవన యాత్రను కఠినతరం చేస్తుంది.

Advertisement

Health Tips: టొమాటో సూప్ తాగితే ఎన్నో లాభాలు.. విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు మీకు లభిస్తాయి మరి..

Team Latestly

టొమాటోలు తగిన మోతాదులో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా మంది టొమాటోలను కూరల్లో వాడతారు, మరికొందరు టొమాటో సూప్ తాగడం ఇష్టపడతారు. టొమాటో సూప్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

Drinking Alcohol? మద్యం తాగే సమయంలో ఈ ఫుడ్స్ తీసుకుంటున్నారా.. అయితే మీరు త్వరగా ఆస్పత్రి పాలడవం ఖాయం, వెంటనే ఈ ఆహార పదార్థాలను మెను నుంచి తీసేయండి

Team Latestly

మద్యం సేవించే అలవాటు ఉన్నవారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరదా కోసం మద్యం తాగుతూ ఎక్కువగా తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరానికి తీవ్ర హాని కలిగించవచ్చని వారు సూచిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన అంశాలు మీరు తెలుసుకోకుంటే వెంటనే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

Vighnaraja Sankashti Chaturthi 2025: విఘ్నరాజ సంకష్టి చతుర్థి 2025.. గణేశుడిని అత్యంత ఆరాధనతో పూజించే రోజు. పండుగ తేదీ, సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి

Team Latestly

విఘ్నరాజ సంకష్టి చతుర్థి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. ఈ రోజు భక్తులు గణేశుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. భక్తులు ఈ పవిత్ర రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తూ.. గణపతికి ప్రార్థనలు చేసే సాంప్రదాయం ఉంది.

Pitru Paksha 2025: పితృపక్షం.. పూర్వీకులకు కృతజ్ఞత తెలియజేసే పవిత్ర సమయం గురించి తెలుసుకోండి, పితృపక్షం ఆచారాలు, విశ్వాసాలు మీకెవరికైనా తెలుసా..

Team Latestly

పురాణాల్లో గరుడ పురాణం, మార్కండేయ పురాణం వంటి ప్రాచీన గ్రంథాలలో మనిషి జీవితంలో మూడు ప్రధాన ఋణాలు గురించి చెప్పడం జరిగింది. అవేంటంటే.. దేవ రుణం, గురు రుణం, పితృ రుణం. అందులో పితృ రుణం అంటే పూర్వీకులకు కృతజ్ఞత తెలిపి.. వారి ఋణం తీర్చుకునే సమయంగా పితృపక్షం పరిగణించబడుతుంది.

Advertisement

Health Tips: బీపీ వున్న వారు వీటిని అసలు ముట్టుకోవద్దు, నిర్లక్ష్యం చేస్తే మాత్రం గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ, హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు

Team Latestly

అధిక రక్తపోటు (హై బీపీ) అనే సమస్య ఇంతకు ముందు వయసు ఎక్కువగా పైబడినవారిలో మాత్రమే చూశాం. అయితే ప్రస్తుతం ఈ సమస్య యువతలో కూడా ఎక్కువగా విస్తరిస్తోంది. పనిభారం, ఒత్తిడి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లోపించడం, ఫాస్ట్‌ఫుడ్ అలవాట్లు వంటి కారణాలు ఈ సమస్యను వేగంగా పెంచుతున్నాయి.

Teacher's Day Wishes In Telugu: టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుగులో, గురువుల దినోత్సవం సందర్భగా మీ స్నేహితులకు ఇమేజెస్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండిలా..

Team Latestly

భారతదేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని, అంటే సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. రాధాకృష్ణన్ దేశ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి రెండు పదవులను నిర్వహించారు. ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయుడిగా గుర్తింపును చివరి వరకు కొనసాగించారు.

Eid-E-Milad-Un-Nabi Wishes in Telugu: ఈద్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలుగులో..ముస్లీం సోదరులకు ఈ మెసేజెస్ ద్వారా మౌలిద్ పండుగ విషెస్ చెప్పేయండి

Team Latestly

ఇస్లాం మతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో ఒకటి ఈద్ మిలాద్-ఉన్-నబీ లేదా మౌలిద్ అల్-నబీ ఒకటి. మౌలిద్ అనే అరబిక్ పదానికి పుట్టిన రోజు అనే అర్థం ఉంది. ఈ రోజు మహ్మద్ ప్రవక్త జన్మించిన రోజుతో పాటు ఆయన మరణించిన రోజుగా కూడా పరిగణించబడుతుంది.

SEXtember 2025: లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం గురించి ఎవరికైనా తెలుసా.. సెక్స్టెంబర్ క్యాంపైన్ గురించి పురుషులు తప్పక తెలుసుకోవాల్సిందే..

Team Latestly

సెప్టెంబర్ నెలను మరింత అర్థవంతం చేసే ఒక ప్రత్యేక ప్రచారం SEXtember వస్తోంది. అదేంటి పేరు చాలా ఢిపరెంట్ గా ఉందని అనుకుంటున్నారా.. అవును ఈ నెల అంతా ఈ ప్రచారం జరుపుకుంటారు. ఈ ప్రచారం ప్రధానంగా లైంగిక ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Advertisement
Advertisement