Festivals & Events
Ugadi Panchangam Astrology 2023: మీన రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, అనవసరమైన ఖర్చులు వస్తాయి, ఫిబ్రవరిలో అదృష్ట కలిసి వస్తుంది..
kanhaశని స్థానం మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు. ఇది ఊహించని మార్పులు లేదా అంతరాయాలుగా కనిపించవచ్చు. మీరు దీనికి అనుగుణంగా ఉండాలి.
Ugadi Panchangam Astrology 2023: కుంభ రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, డబ్బు విషయంలో లోటుండదు, పెళ్లి కాని వారికి ఈ ఏడాది కళ్యాణం కష్టమే,
kanhaకుంభ రాశిలో జన్మించిన వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు. వివిధ రంగాలలో అవకాశాలు మరియు సవాళ్లను తీసుకురావచ్చు. ఈ రాశిలో పుట్టినవారు ఈ ఏడాది అనుకూలమైన ఫలితాలను అనుభవించవచ్చు,
Ugadi 2023: వీడియో ఇదిగో, సీఎం జగన్‌ నివాసంలో ఘనంగా ఉగాది వేడుకలు, ఉగాది పచ్చడిని స్వీకరించిన దంపతులు
Hazarath Reddyతాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.వేడుకలకు ముందు శ్రీవెంకటేశ్వర ఆలయంలో సీఎం జగన్‌ దంపతులు పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని స్వీకరించారు.
Ugadi Mahotsavam: శ్రీశైలం మహాక్షేత్రంలో 3వ రోజు వైభంగా ఉగాది మహోత్సవాలు, మహాసరస్వతి అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం
Hazarath Reddyశ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు మూడోవరోజు కన్నులపండువగా సాగాయి ఉత్సవాల మూడోవరోజులో భాగంగా మహాసరస్వతి అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది
Ugadi Panchangam Astrology 2023: మకర రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది డబ్బు బాగా కలిసి వచ్చే అవకాశం, కుటుంబంలో గొడవలు జరిగే చాన్స్, విద్యార్థులకు మంచి సమయం
kanhaమకరరాశిలో జన్మించిన ఈ ఏడాది కెరీర్‌లో పురోగతి, వృత్తిపరమైన వృద్ధికి కొత్త అవకాశాలను ఉన్నాయి. వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. ఈ సంవత్సరం ఆర్థిక రంగంలో లాభాలు , నష్టాలు రెండింటినీ తీసుకురావచ్చు.
Ugadi Panchangam Astrology 2023: ధనస్సు రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది, శుభవార్తలు వింటారు, పెళ్లికాని వారికి మంచి సంబంధం సెట్ అవుతుంది..
kanhaకొత్త సంవత్సరం శోభకృత సంవత్సరం ధనుస్సు రాశికి అవకాశాలు, సవాళ్లు రెండింటి మిశ్రమం. ధనుస్సు రాశిని పాలించే గ్రహం అయిన బృహస్పతి మీ జాతకంలో 8వ ఇంటి గుండా కదులుతున్నాడు.
Ugadi Panchangam Astrology 2023: తుల రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది శుభవార్తలు వింటారు, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి,
kanhaతులారాశికి కొత్త సంవత్సరం మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు. ఒక వైపు, వారు తమ జీవితంలోని వివిధ అంశాలలో విజయం, వృద్ధిని అనుభవించవచ్చు. డబ్బు విషయంలో కొన్ని సవాళ్లు , అడ్డంకులను ఎదుర్కోవచ్చు.
Ugadi Panchangam Astrology 2023: వృశ్చిక రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ సంవత్సరం ఆదాయంలో
kanhaవృశ్చిక రాశి వారికి నూతన సంవత్సర శోభకృత నామ సంవత్సరాదిలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలం వ్యక్తిగత. వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు, అడ్డంకులను తీసుకురావచ్చు.
Andhra Pradesh: తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 'కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం' వైభవంగా జరిగింది. వీడియో ఇదే..
Happy Ugadi 2023: తెలంగాణతో పాటు దేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలి, తెలుగు రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు
Hazarath Reddyతెలంగాణ సీఎం కేసీఆర్ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లోనూ శుభాలు చేకూర్చాలన్నారు. ఈ శోభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణతోపాటు దేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
PM Modi Ugadi Wishes: తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ ట్వీట్, ఇంకా ఏమన్నారంటే..
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అనే క్యాప్షన్ జోడించి ట్వీట్ చేశారు. కొత్త ఆశలు, ఆరంభాలతో ముడిపడి ఉన్న ఉత్సాహభరితమైన పండుగ ఇది. రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో అమితమైన ఆనందాన్ని ఆరోగ్యాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
Ugadi Panchangam Astrology 2023: కన్యా రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది ఖర్చులు పెరిగే చాన్స్, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబంలో గొడవలు తలెత్తే చాన్స్, పెళ్లి సంబంధాల్లో కూడా అవాంతరాలు పొందే అవకాశం..
kanhaకన్యారాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలని గ్రహాల స్థానాలు సూచిస్తున్నాయి. ఈ కాలంలో ఒకరు ఊహించని ఖర్చులు లేదా ఆర్థిక షాక్‌లను ఎదుర్కొంటారు.
Ugadi Panchangam Astrology 2023: సింహ రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి..
kanhaఈ సంవత్సరం సింహరాశి భవిష్యత్తును పరిశీలిస్తే, ఆర్థిక పరిస్థితిలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. వృత్తి జీవితంలో సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం ద్వారా విజయం సాధించవచ్చు.
Ugadi Panchangam Astrology 2023: కర్కాటక రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది కర్కాటక రాశి వారికి ఉద్యోగం వస్తుంది, పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు లభించే చాన్స్..
kanhaకొత్త శోభకృత నామ సంవత్సరం కర్కాటక రాశి వారి కెరీర్‌లో వారి కష్టానికి తగిన గుర్తింపును పొందే అవకాశాన్ని అందిస్తుంది. భవిష్యత్తు కోసం డబ్బు కూడా ఆదా అవుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బోనస్ పొందవచ్చు
Ugadi Panchangam Astrology 2023: మిథున రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది మిథున రాశి వారికి డబ్బు సంపాదన బాగుంటుంది, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి, మీ రాశి పంచాంగం తెలుసుకోండి..
kanhaమిధున రాశివారు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. మీ ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు కానీ అది గణనీయంగా పెరగకపోవచ్చు.
Ugadi Telugu Wishes: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyతెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు.
Ugadi Festival Telugu Wishes: శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyతెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు.
Ramadan Sehri & Iftar Timings: పవిత్ర రంజాన్ మాసం సెహ్రీ, ఇఫ్తార్ టైమింగ్స్ ఇవే, హైదరాబాద్ నగరంలో టైమింగ్స్ ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyపవిత్ర రంజాన్ మాసం ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. రంజాన్ మాసం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది.
Ramzan Mubarak Wishes: రంజాన్ శుభాకాంక్షలు తెలిపే విషెస్ తెలుగులో, ముస్లిం సోదరులకు ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా రమదాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyపవిత్ర రంజాన్ మాసం ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. రంజాన్ మాసం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది.
Ramzan Wishes: రంజాన్ ముబారక్ విషెస్ తెలుగులో, ముస్లిం సోదరులకు ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా రమదాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyపవిత్ర రంజాన్ మాసం ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. రంజాన్ మాసం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది