Festivals & Events
Ugadi Panchangam, Makara Rasi: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలితాలు...మకర రాశి వారికి ఎలా ఉంటుంది..
sajayaమకర రాశి శ్రీ క్రోధి నామ సంవత్సర ఫలితాలు ఏమిటి? మకరరాశిపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది? ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఏది మంచిది మరియు ఏది జాగ్రత్తగా ఉండాలి? పూర్తి సమాచారం
Ugadi Panchangam, Dhanasu Rasi: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలితాలు...ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది..
sajayaధనుస్సు రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉంటుంది? ఈ కొత్త సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఏమి జరుగుతుంది, ఏది మంచిది, ఏమి జాగ్రత్త వహించాలి అనే ఉగాది సంవత్సర అంచనా.
Ugadi Muggulu Designs: ఉగాదికి బెస్ట్ ముగ్గులు వీడియోలు ఇవిగో.. మీ ముంగిళ్లలో ఈ రంగవల్లుల ద్వారా ఉగాది సంబరాలు జరుపుకోండి
Hazarath Reddyఉగాది, లేదా యుగాది, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలకు తెలుగు నూతన సంవత్సర దినం. ఇది చైత్ర మాసం మొదటి రోజున సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్‌లో వస్తుంది. దీనిని చైత్ర శుక్లాది అని కూడా పిలుస్తారు మరియు కొత్త సంవత్సరం అమావాస్య ప్రారంభంపై ఆధారపడి ఉంటుంది
Ugadi Panchangam, Kanya Rasi: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలితాలు...కన్య రాశి వారికి ఎలా ఉంటుంది..
sajayaకన్యారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర ఫలితాలు ఏమిటి? కన్యారాశిపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది? ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఏది మంచిది మరియు ఏది జాగ్రత్తగా ఉండాలి? పూర్తి సమాచారం.
Ugadi Panchangam, Vruschika Rasi: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలితాలు...వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది..
sajayaవృశ్చిక రాశివారి శ్రీ క్రోధి నామ సంవత్సర ఫలితాలు ఏమిటి? వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది? ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఏది మంచిది మరియు ఏది జాగ్రత్తగా ఉండాలి?
Ugadi Festival Telugu Wishes: క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyఉగాది అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే ఉగాది పచ్చడి. ఇదిలా ఉండగా.. హిందూ పురాణాల ప్రకారం, ఉగాదిలో ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం.. ఈ గమనానికి ఆది ఉగాది.. అంటే దీనర్థం సృష్టి ఉగాది రోజు నుంచే ప్రారంభమైంది.
Total Solar Eclipse 2024: సంపూర్ణ సూర్యగ్రహణం చూడాలనుకుంటున్నారా.. అయితే మీ కోసమే నాసా లైవ్ ఇస్తోంది, ఈ లింక్ ద్వారా మీరు చూడవచ్చు
Hazarath Reddyసంపూర్ణ సూర్యగ్రహణం 2024: ఈ ఏడాదిలో మొదటి సూర్య గ్రహణం (Solar Eclipse) ఇవాళ ఏర్పడనుంది. అయితే నేటి సూర్య గ్రహణానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం, ఏప్రిల్ 8, 2024న రాత్రి సమయంలో గ్రహణ ఏర్పడనుంది.
Total Solar Eclipse 2024: 54 సంవత్సరాల తర్వాత నేడే సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం, దాదాపు ఐదుగంటల 25 నిముషాలు పాటు కనువిందు చేయనున్న గ్రహణం, ఎలా చూడాలంటే..
Hazarath Reddyసూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ దృగ్విషయం, ఇక్కడ చంద్రుడు భూమి, సూర్యుని మధ్య వెళుతుంది మరియు సూర్యుని కాంతిని పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకుంటుంది.చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసినప్పుడు, అది భూమిపై నీడను చూపుతుంది, దీనిని "పూర్తి మార్గం" (Total Solar Eclipse 2024) అని పిలుస్తారు.
Chaitra Navratri 2024: చైత్ర నవరాత్రుల్లో రామలల్లాకు బంగారు పూతతో ప్రత్యేక వస్త్రాలు, వైష్ణవ వ్యవస్థ ఉట్టిపడేలా చిహ్నాలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyచైత్ర నవరాత్రుల మొదటి రోజు నుండి శ్రీరామనవమి వరకు భగవాన్ శ్రీ రామలల్లా వస్త్రాలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ బట్టలు ఖాదీ కాటన్‌తో తయారు చేయబడ్డాయి. వాటిపై నిజమైన వెండి, బంగారం చేతితో ముద్రించబడి ఉంటాయి.
Surya Grahanam 2024: నేడే ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారికి అదృష్టం తలుపుకొట్టడం ఖాయం.. కోటీశ్వరులు అవకుండా ఎవరూ ఆపలేరు..
sajaya2024లో ఇదే తొలి సూర్యగ్రహణం. చైత్ర నవరాత్రుల ప్రారంభానికి ఒక రోజు ముందు ఈ గ్రహణం ఏర్పడుతుంది. సంపూర్ణ సూర్యగ్రహణం 54 సంవత్సరాల తర్వాత సంభవిస్తుంది. 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారిపై అదృష్ట ప్రభావం చూపే ఈ సూర్యగ్రహణం ఏ రాశి వారికి ప్రకాశిస్తుందో తెలుసుకుందాం.
Ugadi Panchangam, Simha Rasi: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలితాలు...మిథున రాశి వారికి ఎలా ఉంటుంది..
sajayaసింహరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉంటుంది? సింహరాశిపై గ్రహాల ప్రభావం ఎలా ఉంటుంది? ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబం, వ్యాపారంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఏది శుభం, ఏది అశుభం? తెలుసుకుందాం.
Ugadi Panchangam, Karkataka Rasi: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలితాలు...కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది..
sajayaకర్కాటక రాశి: (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) ఆదాయం: 14, వ్యయం: 2, రాజ పూజ్యం: 6, అవమానం: 6
Ugadi Panchangam, Mithuna Rasi: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలితాలు...మిథున రాశి వారికి ఎలా ఉంటుంది..
sajayaమిథున రాశి: (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) ఆదాయం: 5, వ్యయం: 5, రాజ పూజ్యం: 3, అవమానం: 6
Ugadi Panchangam 2024, Vrishabha Rasi: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలితాలు వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది..
sajayaవృషభ రాశి : ( కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు) ఆదాయం: 2, వ్యయం: 8, రాజ పూజ్యం: 7, అవమానం: 3
Ugadi Panchangam, Mesha Rasi: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉంటుంది..
sajayaమేషరాశి: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదము (చూ,చే, చో, ల, లీ, లూ, లే, లో, ఆ) ఆదాయం 8, వ్యయం: 14- రాజపూజ్యం : 4, అవమానం: 3
Astrology: ఏప్రిల్ 19న శూల యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి అదృష్ట ఘడియలు ప్రారంభం..విదేశీ ప్రయాణ ఫలితాలు లాభిస్తాయి..నూతన వ్యాపారంలో భారీ లాభాలు ఖాయం..
sajayaAstrology: ఏప్రిల్ 19న శూల యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి అదృష్ట ఘడియలు ప్రారంభం..విదేశీ ప్రయాణ ఫలితాలు లాభిస్తాయి..నూతన వ్యాపారంలో భారీ లాభాలు ఖాయం..
Astrology: ఏప్రిల్ 17 నుంచి దామినీ యోగం ప్రారంభం..ఈ రాశుల వారు నూతన వ్యాపారంలో విజయం సాధిస్తారు..ఇంటి నిండా డబ్బే డబ్బు వచ్చి పడుతుంది..
sajayaAstrology: ఏప్రిల్ 17 నుంచి దామినీ యోగం ప్రారంభం..ఈ రాశుల వారు నూతన వ్యాపారంలో విజయం సాధిస్తారు..ఇంటి నిండా డబ్బే డబ్బు వచ్చి పడుతుంది..బ్యాంకింగ్ రంగంతో అనుబంధం ఉన్న ఈ రాశి వ్యక్తులు తమ పని పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం కూడా ఉచ్ఛస్థితిలో ఉంటుంది.
Ugadi నాడు ఈ పనులు తప్పక చేయాలని చెబుతున్న పండితులు, లక్ష్మీదేవీ అనుగ్రహం మీపై ఉండాలంటే ఈ నియమాలు పాటించాలని చెబుతున్న పురాణాలు
Hazarath Reddyఈ సృష్టి ఆరంభం అయిన కాలం యొక్క 'ఆది' ఉగాది అయ్యిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. తెలుగువారు చాలా ఆనందంగా జరుపుకునే పండుగల్లో ఉగాది పండుగ ప్రముఖమైంది. ఈ సందర్భంగా ఉగాది పండుగ రోజున కొన్ని నియమాలు తప్పక పాటించాలని పురాణాలు చెబుతున్నాయి.
Ugadi నాడు ఈ పనులు అసలు చేయకండి, లక్ష్మీదేవీ అనుగ్రహం మీపై ఉండదని చెబుతున్న పురాణాలు, ముఖ్యంగా ఆ పని అసలు చేయవద్దు
Hazarath Reddyఈ సృష్టి ఆరంభం అయిన కాలం యొక్క 'ఆది' ఉగాది అయ్యిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. తెలుగువారు చాలా ఆనందంగా జరుపుకునే పండుగల్లో ఉగాది పండుగ ప్రముఖమైంది. ఆ రోజున ఆరు రుచులను కలిపి ఉగాది పచ్చడిగా చేసుకుని జీవితంలో వచ్చే అటుపోట్లను తీపి, చేదు, పులుపు, కారం ఇలా అన్ని రుచులతోనూ మేళవించి తినడం అనేది మన సంస్కృతిలో భాగంగా వస్తున్న ఆచారం
Ugadi Messages in Telugu: ఉగాది పండుగ మెసేజెస్, అద్భుతమైన కోట్స్ మీకోసం, తెలుగు సంవత్సరాది పండుగ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి
Hazarath Reddyఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి 'ఆది' అనగా మొదలు 'ఉగాది'. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది.