Festivals & Events

Holi Lunar Eclipse 2024: హోలీ పౌర్ణమి నాడే ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం, ఏ సమయంలో గ్రహణం ప్రారంభమవుతుంది, భారతదేశంలో దీని ప్రభావం ఎంత, పూర్తి వివరాలు ఇవిగో!

Vikas M

Earth Hour 2024: మార్చి 23 రాత్రి 8.30 నుండి 9. 30 వరకు ఎర్త్ అవర్, భూతాపం పెరిగిపోకుండా ఉండేందుకు ఓ గంట లైట్లు ఆర్పండి, భవిష్యత్ తరాలకు బాసటగా నిలవండి

Hazarath Reddy

ఎర్త్ అవర్ అనేది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF)చే నిర్వహించబడే వార్షిక కార్యక్రమం. ఈ సంవత్సరం మార్చి 23న రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్‌ను పాటించనున్నారు. ఎర్త్ అవర్ (Earth Hour 2024) సమయంలో, వ్యక్తులు, కమ్యూనిటీలు, వ్యాపారాలు గ్రహం పట్ల నిబద్ధతకు చిహ్నంగా, అనవసరమైన లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఒక గంట పాటు ఆఫ్ చేయమని ప్రోత్సహిస్తారు

Earth Hour 2024: మార్చి 23న హైదరాబాద్‌లో ఈ ఐకానిక్ ప్రదేశాల్లో దీపాల వెలుగులు ఉండవు, ఎర్త్ అవర్ సందర్భంగా చీకటిలోకి జారుకోనున్న ప్రఖ్యాత కట్టడాలు

Hazarath Reddy

ఎర్త్ అవర్ అనేది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF)చే నిర్వహించబడే వార్షిక కార్యక్రమం. ఈ సంవత్సరం మార్చి 23న రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్‌ను పాటించనున్నారు.

Holi 2024 Telugu Wishes: మీ సన్నిహితులు, బంధు మిత్రులకు హోలీ శుభాకాంక్షలు Whatsapp, Instagram, Facebook ద్వారా తెలపండి..

sajaya

దేశవ్యాప్తంగా హోలీ సందడి కనిపిస్తోంది. హోలికా దహనం రోజు ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున వస్తుంది. హోలీ అనేది రంగుల పండుగ, ఇది ఒక సాంస్కృతిక, మతపరమైన సాంప్రదాయ పండుగ. హోలీ అనేది పరస్పర ప్రేమ, సద్భావన మరియు సోదరభావాల పండుగ. కుటుంబాన్ని సమాజంతో అనుసంధానం చేయడంలో హోలీ వంటి పండుగలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

Advertisement

Holi 2024 Wishes In Telugu: మీ బంధు మిత్రులకు హ్యాపీ హోలీ అంటూ శుభాకాంక్షలు తెలపండి..HD Images గ్రీటింగ్స్ మీ కోసం..

sajaya

ఫాల్గుణ మాసంలో జరుపుకునే సంవత్సరంలో అతిపెద్ద రంగుల పండుగ హోలీ. ఇది రెండు రోజుల పండుగ. మొదటి రోజు హోలికా దహనం జరుగుతుంది రెండవ రోజు వివిధ రంగులతో హోలీ ఆడతారు. ఈ రెండు రోజులకు వాటి స్వంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Holi 2024: మార్చి 25, హోలీ రోజున శుక్రుడు-కుజ గ్రహాల సంయోగం, ఈ 3 రాశులకు అదృష్టం తలుపు తట్టడం ఖాయం..

sajaya

హోలీ నాడు కుంభరాశిలో అంగారకుడు , శుక్రుడు కలయిక ఉంటుంది. ఈ కలయిక మూడు రాశిచక్ర గుర్తుల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది ఆర్థిక పురోగతిని తెస్తుంది. జీవితం మారుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Astrology: మార్చి 31 నుంచి చంద్రుడు, కుజుడు ఒకే స్థానంలో ఉండటంతో చంద్రమంగళ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి డబ్బు వర్షం లాగా లభించడం ఖాయం..ధనవంతులు అవుతారు..

sajaya

Astrology: మార్చి 31 నుంచి చంద్రుడు, కుజుడు ఒకే స్థానంలో ఉండటంతో చంద్రమంగళ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి డబ్బు వర్షం లాగా లభించడం ఖాయం..ధనవంతులు అవుతారు..

Astrology: ఏప్రిల్ 2 నుంచి బుధుడు కన్యారాశిలో ప్రవేశంతో భద్రక యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి నూతన వాహనం, గృహ యోగం ఉండే అవకాశం..

sajaya

Astrology: ఏప్రిల్ 2 నుంచి బుధుడు కన్యారాశిలో ప్రవేశంతో భద్రక యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి నూతన వాహనం, గృహ యోగం ఉండే అవకాశం..

Advertisement

Astrology: మార్చి 29 న ఉభయరాశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..ఐశ్వర్యవంతులు అవుతారు..

sajaya

Astrology: మార్చి 29 న ఉభయరాశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..ఐశ్వర్యవంతులు అవుతారు..

Astrology: మార్చి 21న కుంభరాశిలోకి కుజుడు ప్రవేశం..ఏప్రిల్ 23 వరకూ ఈ 3 రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరగడం ఖాయం..కోటీశ్వరులు అవుతారు..

sajaya

Astrology: మార్చి 21న కుంభరాశిలోకి కుజుడు ప్రవేశం..ఏప్రిల్ 23 వరకూ ఈ 3 రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరగడం ఖాయం..కోటీశ్వరులు అవుతారు..

Astrology: మార్చి 19న కుంభరాశిలో శని, శుక్రుడు, కుజుడు కలయిక..3 గ్రహాల కలయికతో ఈ 3 రాశుల వారికి వద్దంటే డబ్బు..ధనవంతులు అవుతారు..

sajaya

కుంభం ప్రస్తుతం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. దీనికి కారణం ఈ రాశిలో మూడు పెద్ద గ్రహాలు ఉండటమే. కుంభరాశిలో శని, శుక్రుడు ఉండటమే కాదు, గ్రహాల అధిపతి అంటే కుజుడు కూడా మార్చి 19న వచ్చాడు. ఈ గ్రహాల కలయిక వల్ల 3 రాశుల వారు విపరీతమైన లాభాలు పొందబోతున్నారు. ఈ 3 రాశుల గురించి తెలుసుకుందాం.

Astrology: మార్చి 31న శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశం..ఈ 3 రాశుల వారికి ఇక అదృష్టం గేట్లు తెరుచుకున్నాయి..ఆస్తులు అమాంతం పెరగడం, కోటీశ్వరులు అయ్యే అవకాశం..

sajaya

ప్రస్తుతం కుంభరాశిలో శని, శుక్ర, కుజుడు ఉన్నారు. మార్చి 31న విలాసాలు, సౌఖ్యాల గ్రహం అయిన శుక్రుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మార్చి చివరి రోజున శుక్ర సంచార ప్రభావం మూడు రాశుల వారికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

Advertisement

Astrology, Chandra Grahanam: ఈ నెల అంటే మార్చి 25న చంద్రగ్రహణం ఈ 4 రాశుల వారికి అదృష్టం ప్రారంభం అయ్యే చాన్స్..వీరు వ్యాపారం, ఉద్యోగం, విద్యా రంగాల్లో రాణిస్తారు...

sajaya

Astrology, Chandra Grahanam: ఈ నెల అంటే మార్చి 25న చంద్రగ్రహణం ఈ 4 రాశుల వారికి అదృష్టం ప్రారంభం అయ్యే చాన్స్..వీరు వ్యాపారం, ఉద్యోగం, విద్యా రంగాల్లో రాణిస్తారు...

Astrology, Chandra Grahanam: 100 ఏళ్ల తర్వాత ఈనెల అంటే మార్చి 25న హోలీ పండగ రోజు చంద్రగ్రహణం..ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..లేకపోతే శని ఆగ్రహానికి గురవుతారు..

sajaya

Astrology, Chandra Grahanam: 100 ఏళ్ల తర్వాత ఈనెల అంటే మార్చి 25న హోలీ పండగ రోజు చంద్రగ్రహణం..ఈ 4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి..లేకపోతే శని ఆగ్రహానికి గురవుతారు..

Astrology, Chandra Grahanam: మార్చి 25న చంద్రగ్రహణం, ఈ 4 రాశుల వారికి అన్ని రకాలుగా శుభం జరగడం ఖాయం..కోటీశ్వరుడు అవడం ఖాయం అనే చెప్పాలి..

sajaya

Astrology, Chandra Grahanam: మార్చి 25న చంద్రగ్రహణం, ఈ 4 రాశుల వారికి అన్ని రకాలుగా శుభం జరగడం ఖాయం..కోటీశ్వరుడు అవడం ఖాయం అనే చెప్పాలి.

Astrology: మార్చి 22 నుంచి మాళవ్య యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది..డబ్బు వరదలా లభిస్తుంది..

sajaya

Astrology: మార్చి 22 నుంచి మాళవ్య యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది..డబ్బు వరదలా లభిస్తుంది..

Advertisement

Astrology: మార్చి 25న హోళీ సందర్భంగా ఈ 4 రాశులకు గజ కేసరి యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి డబ్బు వద్దన్నా లభించడం ఖాయం..

sajaya

Astrology: మార్చి 25న హోళీ సందర్భంగా ఈ 4 రాశులకు గజ కేసరి యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి డబ్బు వద్దన్నా లభించడం ఖాయం..

Astrology: మార్చి 21న నృసింహ ఏకాదశి సందర్భంగా ఈ 4 రాశుల వారికి నరసింహ స్వామి ఆశీస్సులతో శుభఘడియలు ప్రారంభం..కోటీశ్వరులు అవుతారు..

sajaya

Astrology: మార్చి 21న నృసింహ ఏకాదశి సందర్భంగా ఈ 4 రాశుల వారికి నరసింహ స్వామి ఆశీస్సులతో శుభఘడియలు ప్రారంభం..కోటీశ్వరులు అవుతారు..

Viral Video, Maharashtra Shocker: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..ధాబాలో అన్నం తింటున్న మనిషిని గన్‌తో కాల్చి, కత్తులతో పొడిచి..కిరాతకంగా చంపేశారు..

sajaya

గన్‌తో కాల్చి, కత్తితో పొడిచి..కిరాతకంగా చంపేశారు. మహారాష్ట్ర - ఇందాపూర్‌లో అవినాశ్ ధన్వే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు రాగా, 6-7 మంది దుండగులు అతనిపై దాడి చేశారు. కుర్చీలో కూర్చున్న అతడిని వెనుక నుంచి వచ్చిన ఇద్దరు మొదట గన్‌తో కాల్చారు.

Astrology: మార్చి 24 నుంచి ఈ 4 రాశుల వారికి ఉభయరాశి యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి నట్టింట్లో డబ్బు వర్షంలా కురుస్తుంది..

sajaya

Astrology: మార్చి 24 నుంచి ఈ 4 రాశుల వారికి ఉభయరాశి యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి నట్టింట్లో డబ్బు వర్షంలా కురుస్తుంది..

Advertisement
Advertisement