Astrology: ఆగస్టు 29 అజ ఏకాదశి, మూడు యోగాల కలయిక వల్ల..ఈ ఐదు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

ఈ రోజున అనేక శుభకార్యాలు జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. కష్టాలు, పాపాలు అన్నీ కూడా నయమవుతాయని నమ్ముతారు.

ఏకాదశి విశిష్ట ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ రోజున అనేక శుభకార్యాలు జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. కష్టాలు, పాపాలు అన్నీ కూడా నయమవుతాయని నమ్ముతారు. అటువంటి అజ ఏకాదశి ఆగస్టు 29న రానుంది.  మూడు శుభయోగాల కలయిక కూడా జరగడం వల్ల ఈ ఐదు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి లభిస్తుంది. అదే ఏకాదశి విష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున సర్వార్ధ సిద్ధియోగం, సిద్ధియోగం, వాపియోగం మూడు కలయిక వల్ల ఈ అదృష్టం కలిసి వస్తుంది. ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీన రాశి: ఈ ఈ రాశి వారికి అజ ఏకాదశి చాలా కలిసి వస్తుంది. వీరి సంపదలో పెరుగుదల ఉండవచ్చు. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది. ఈరోజు మీరు మహావిష్ణువు, లక్ష్మీదేవికి పూజ చేస్తే వారి ఆశీస్సులు ఎప్పటికీ మీ పైన ఉంటాయి.

తులారాశి: ఈ రాశి వారికి అజ ఏకాదశి వాళ్ళ సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విష్ణువుని పూజిస్తే మీకు అంత శుభం కలిగి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి అజ ఏకాదశి రోజున వ్యాపారంలో పూర్వ గతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. మహావిష్ణువు లక్ష్మీకి మీ పైన దయ చూపుతారు.

Astrology: సెప్టెంబర్ 30 వరకు ఈ 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

కుంభరాశి: ఈ రాశి వారికి అజ ఏకాదశి రోజున యాదృచ్ఛిక యోగాలు కలయిక వల్ల వైవాహిక జీవితం సంతోషాన్ని ఇస్తుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు వస్తాయి. మీ జీవితంలో ఆనందమయం ఉంటుంది శుభకార్యాలు జరుగుతాయి.

మేష రాశి: అజ ఏకాదశి ఈ రాశి వారికి చాలా లాబదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తాయి. ప్రేమ వివాహాలకు కుటుంబం సభ్యులు ఆమోదం తెలుపుతారు. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు .ఆ విష్ణు పరమాత్ముని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



సంబంధిత వార్తలు

HMPV Outbreak In China: ప్రపంచం మీద దాడికి చైనా నుంచి మరో వైరస్, హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌ లక్షణాలు, చికిత్స మార్గాలు, హెచ్‌ఎంపీవీ అంటే ఏమిటో తెలుసుకోండి

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)

Redmi Turbo 4 Launched: రెడ్‌మీ నుంచి సూపర్‌ ఫీచర్లతో మొబైల్, చైనా మార్కెట్లోకి వచ్చేసిన రెడ్‌మీ టర్బో 4, ఇంతకీ భారత్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

Maha Kumbh 2025: మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 26 ప్రత్యేక రైళ్లు, జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా, పూర్తి రైళ్ల వివరాలు ఇవే..