Astrology: నవంబర్ 20 తేదీన చంద్రుడు, కుజుడు గ్రహ కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

కుజ గ్రహం ,చంద్ర గ్రహం నవంబర్ 20వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశం. దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిరంతరం తమ కదలికలను మార్చుకుంటూ ఉంటాయి. కుజ గ్రహం ,చంద్ర గ్రహం నవంబర్ 20వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశం. దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశుల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీన రాశి-  మీన రాశి వారికి చంద్రుడు ,కుజ గ్రహం కలయిక వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి. వీరి శక్తి మరింతగా పెరుగుతుంది. మీరు నమ్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యువత కెరీర్ లో ముందుకు వెళతారు. మీరు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. నూతన కొనుగో నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే పనిలో కష్టపడి పనిచేస్తారు. దీని వల్ల విజయాలు సాధిస్తారు. కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.

తులారాశి- తులారాశి వారికి చంద్రుడు ,కుజ గ్రహం కలయిక వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది. మీరు చేసే కృషి అంకితభావంతో డబ్బులు సంపాదిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం మీ వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనువైన సమయం ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి సహోదయోగులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలని నెరవేరుతుంది.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి, 

వృషభ రాశి- వృషభ రాశి వారికి చంద్రుడు మరియు కుజ గ్రహం సంయోగం వల్ల అనేక రకాల మార్పులు వస్తాయి. ఇవి వీరికి మంచి సంపాదనను అందిస్తాయి. అంతేకాకుండా వీరి తెలివితేటలకు బదులు పెట్టగలవు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వీలు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ నైపుణ్యాలకు తగ్గట్టుగా మీకు ఉద్యోగం లభిస్తుంది. దాని ద్వారా మీకు డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి వ్యాపార విస్తరణకు ఇది మంచి అవకాశం కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీరు చేసే పనిలో మీరు సృజనాత్మకంగా పనిచేస్తారు. వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif