Astrology: అక్టోబర్ 17 నుంచి ఈ 3 రాశుల వారికి ఉభయరాశి యోగం ప్రారంభం..ఇక వద్దన్నా డబ్బే డబ్బు కోటీశ్వరులు అవుతారు..

ఈ రాశుల వారికి ఇక వద్దన్నా డబ్బే డబ్బు లభించే అవకాశం ఉంది. అమాంతం కోటీశ్వరులు అవుతారు. మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి.

astrology

మేషం: ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు అవుతాయి కోర్టు సమస్యల నుండి కూడా బయటపడతారు ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు లాభాలు భారీగా వస్తాయి దీని వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి విదేశాలలో వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది శుభ సమయం విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తొలగిపోతాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలన్న కల నెరవేరుతుంది.

మిథునం:  ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా మీ జీతం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు. విద్యార్థులకు మంచి సమయం పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఏర్పడ్డ కలహాలు తొలగిపోతాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యనుండి బయటపడతారు. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...

వృషభం:  ఈ రాశి వారికి ప్రభుత్వ రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు పని చేసే చోట మీ యజమాని నుండి ప్రశంసలు పొందుతారు. సహ ఉద్యోగుల మధ్య సఖ్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న మీకలా నెరవేరుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు జీవిత భాగస్వామితో కలిసి ఏకాంతంగా గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి ఐటీ రంగంలో ఉన్నవారికి అనేక లాభాలు వస్తాయి మీరు విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయం సరైనది వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.



సంబంధిత వార్తలు