Astrology: నవంబర్ 20 తేదీన శుక్రుడు శని కలయిక దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.

ముఖ్యంగా నవంబర్ 20 తేదీన శుక్రుడు ,శని గ్రహాల కలయిక వల్ల మూడు రాశుల వారికే అదృష్టం లభిస్తుంది.

astrology

రెండు గ్రహాలు కలయిక వల్ల అనేక రాశుల చక్రాలు సానుకూల ఫలితాలను అందుకుంటాయి. ముఖ్యంగా నవంబర్ 20 తేదీన శుక్రుడు ,శని గ్రహాల కలయిక వల్ల మూడు రాశుల  వారికే అదృష్టం లభిస్తుంది. ఆ మూడు  రాశుల ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి- వృషభ రాశి వారికి శుక్రుడు వారి శని సంచారం కారణ కలయిక వల్ల అనేక సానుకూల ఫలితాలు ఉంటాయి. వీరు వారి లక్ష్యాలను సాధించడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. కెరీర్లో కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్ లభిస్తుంది. దీని ద్వారా మీ జీతాలు రెట్టింపు అయ్యే అవకాశం. వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. కొత్త కస్టమర్లు వస్తూ ఉంటారు. వ్యాపారంలో లాభాలు ,ఆదాయం పెరుగుతుంది. కొత్త పెట్టుబడుల కోసం అన్వేషిస్తారు. ఇది మీకు లాభదాయకంగా ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. దీని వల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. పెళ్లి కాని వారికి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మిథున రాశి- మిథున రాశి వారికి శుక్రుడు శని కలయిక వల్ల వీరికి అనేక సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఏ పనిలోనైనా ఏకాగ్రత వహించి విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగం కోసం అన్వేషించే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ శుభ సమయం కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా ఎటువంటి నష్టాలు ఉండవు కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

Vastu Tips: ప్రభుత్వ ఉద్యోగాల కావాలా.

మీన రాశి- మీన రాశి వారికి శుక్రుడు శని కలయిక వల్ల అనేక లాభాలు ఉంటాయి. డబ్బు కోసం మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా కలిస్తాయి. కమ్యూనికేషన్ రంగాలలో ఉన్న వారికి ఈ సమయం చాలా మంచిది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. మార్కెటింగ్ రంగాల్లో ప్రమోషన్ లభిస్తుంది రావాల్సిన మొండిబకాయలు వసూలు అవుతాయి. ఆగిపోయిన పనులను సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న పాత ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. దీని వల్ల మీకు ఆనందంగా ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif