Astrology: నవంబర్ 18 వ తేదీన గురు గ్రహం ,బుధ గ్రహం తిరోగమన కదలిక వల్ల ఈ మూడు రాశులు వారికి అదృష్టం.

ముఖ్యంగా మూడు రాశులు వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి

astrology

నవంబర్ 18వ తేదీన గురు గ్రహం ,బుధ గ్రహం తిరోగమన వల్ల 12 రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మూడు రాశులు వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తులారాశి- తులారాశి వారికి రానున్న రోజులు చాలా లాభదాయకంగా ఉంటాయి. బుధుడు ,గురు గ్రహం తీరుగమనం వల్ల వీరి జీవితంలో అనేక రకాల సానుకూల మార్పులు సంభవిస్తాయి. వీరిపైన గురు గ్రహం ,బుధ గ్రహం యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేసే ప్రతి పనిలో కూడా విజయవంతంగా పూర్తి అవుతుంది. దీని వల్ల మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. దీని ద్వారా ఆర్థికంగా లాభాలు పెరుగుతాయి.

కన్యా రాశి- కన్యరాశిలో జన్మించిన వారికి బుధుడు ,గురుగ్రహం విజయాన్ని అందిస్తారు. డబ్బుకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సమాజంలో గుర్తింపు పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలితాలను అందిస్తాయి. ఏ పని చేసినా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇది మీకు ఆర్థికంగా లాభాలను అందిస్తుంది. డబ్బులు లావాదేవీలకు కాస్త దూరంగా ఉంటే మంచిది. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి. ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యం సమస్యల నుండి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

Vastu: వాస్తు ప్రకారం చెప్పుల స్టాండ్ ఏ దిశలో పెడితే మంచిదో తెలుసుకోండి ...

వృశ్చిక రాశి- వృశ్చిక రాశిలో జన్మించిన వారికి గురుడు ,బుధ గ్రహం యొక్క తిరోగమన కదలికల వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు డబ్బుకు సంబంధించిన అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త తెలివిగా ఆలోచించి తీసుకుంటే విజయాలు మీ సొంతం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు దీనివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif