Astrology: నవంబర్ 7వ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి కోరుకున్న సంపద లభిస్తుంది.

ఐశ్వర్యం, సంపద, విలాసాలను ఇచ్చే గ్రహంగా శుక్ర గ్రహాన్ని చెప్పవచ్చు. అయితే నవంబర్ ఏడవ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి మంచి ప్రాముఖ్యత ఉంది. ఐశ్వర్యం, సంపద, విలాసాలను ఇచ్చే గ్రహంగా శుక్ర గ్రహాన్ని చెప్పవచ్చు. అయితే నవంబర్ ఏడవ తేదీన శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశం. దీనికి కారణంగా ఈ మూడు రాశుల వారికి ప్రయోజనం ఉంటుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి- వృషభ రాశి వారికి శుక్రుడు రాశి మార్పు కారణంగా వీ వీరి జీవితాలలో సానుకూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు వారి శ్రమ ఫలించి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు. దీనివల్ల కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. వ్యాపారవేత్తలకు మంచి డీలు వస్తుంది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారంలో మంచి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. దీని ద్వారా జీతం రెట్టింపు అవుతుంది. కుటుంబంలో ఒక శుభవార్త వింటారు. విదేశీ పర్యటనలకు అవకాశాలు వస్తాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...

కుంభరాశి- కుంభ రాశి వారికి శుక్రుడి రాశి మార్కు కారణంగా మంచి ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులు వారి వ్యాపార విస్తరణకు చేసిన శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. వీరికే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. దీనితో పాటు లాభాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధన లాభం వస్తుంది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న కోర్టు సమస్యను తీరిపోతుంది. మొండి బకాయిలు రెండు మూడు రోజుల్లోనే వస్తాయి.

మేష రాశి- మేష రాశి వారికి శుక్రుడి రాశి మార్పు కారణంగా ఆకస్మిక ధన లాభం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్తారు. సంపద ఆకస్మికంగా పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. ఎప్పటినుంచో కొనాలనుకున్న నూతన గృహం కళ నెరవేరుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.