Astrology: సెప్టెంబర్ 30 వరకు ఈ 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

ఈ కుజ గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడల్లా ప్రతి రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కుజుడు సెప్టెంబర్ 6 నుండి 30వ తేదీ వరకు ఆగ్రా నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ కుజ గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడల్లా ప్రతి రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కుజుడు సెప్టెంబర్ 6 నుండి 30వ తేదీ వరకు ఆగ్రా నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. దీని ద్వారా ఈ ఐదు రాశు.ల వారికి కొన్ని నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: కుజ గ్రహ సంచారం కారణంగా ఈ మేష రాశి వారికి అంత మంచిగా లేదు. వీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పనిచేసే చోట తీవ్ర అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ మానసిక పరిస్థితి కోస్తా గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరిగే అవకాశాలు ఉంటాయి.

తులారాశి: ఈ రాశి వారికి కుజగ్రహ సంచారం అంతా శుభప్రదం కాదు. కొత్త ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. దీని కారణంగా మీకు ఒత్తిడి పెరుగుతుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. వ్యాపారంలో కొంచెం నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యువత తమ కోరుకున్న రంగంలో ఉద్యోగాన్ని పొందలేరు. దీంతో ఆందోళన చెందుతారు.

Astrology: ఆగస్టు 26 కృష్ణాష్టమి రోజున అరుగుదైన ఐదు యోగాల కలయిక 

మకర రాశి: ఈ రాశి వారికి సెప్టెంబర్ 30 వరకు ఆర్థిక పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంటుంది. దీని వల్ల మీరు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు పెట్టుబడిన పెట్టుబడులకు లాభాలు రాకుండా నష్టాలు ఎక్కువ అవుతాయి. వ్యాపారస్తుల జీవితంలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లకండి.

సింహరాశి: ఈ రాశి వారికి పిల్లల గురించి మానసిక శోభకు గురవుతారు. అంతేకాకుండా మీకు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న వ్యాధులు మరింత ఒత్తిడిని గురిచేస్తాయి. విద్యార్థులు తమ కోరుకున్న రంగంలో ప్రతికూల మార్పులు వస్తాయి. మీరు పని చేసే చోట సమస్యలు పెరుగుతాయి. కష్టపడి పనిచేసిన మీ శ్రమకు తగ్గ ఫలితం లభించదు. దీని వల్ల మీరు మానసికంగా కలత చెందుతారు.

మీన రాశి: కుజ గ్రహ సంచారం కారణంగా మీరు వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగులు చేసే వారికి వారి యజమాని నుండి అసంతృప్తి ఎదుర్కొనవలసి వస్తుంది. శ్రమకు తగ్గిన ఫలితం లభించదు. మీ సంపాదన కంటే కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చులు నియంత్రించడంలో మీరు వైఫల్యం పొందుతారు. అంతేకాకుండా మీకు వచ్చే ఆదాయ వనరులు తగ్గిపోతాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



సంబంధిత వార్తలు

HMPV Outbreak In China: ప్రపంచం మీద దాడికి చైనా నుంచి మరో వైరస్, హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌ లక్షణాలు, చికిత్స మార్గాలు, హెచ్‌ఎంపీవీ అంటే ఏమిటో తెలుసుకోండి

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)

Redmi Turbo 4 Launched: రెడ్‌మీ నుంచి సూపర్‌ ఫీచర్లతో మొబైల్, చైనా మార్కెట్లోకి వచ్చేసిన రెడ్‌మీ టర్బో 4, ఇంతకీ భారత్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

Maha Kumbh 2025: మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 26 ప్రత్యేక రైళ్లు, జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా, పూర్తి రైళ్ల వివరాలు ఇవే..