Astrology: నవంబర్ 15న కుంభరాశిలోకి శని ప్రవేశం దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టం జాగ్రత్తగా ఉండాలి.

ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శుభం జరుగుతుంది. కొన్ని రాశుల వారికి అశుభంగా ఉంటుంది.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహానికి ఒక ప్రాముఖ్యత ఉంది శని సంచారం కారణంగా 12 రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శుభం జరుగుతుంది. కొన్ని రాశుల వారికి అశుభంగా ఉంటుంది. అయితే శని ప్రస్తుతం కుంభరాశిలోకి సంచారం కారణంగా ఈ మూడు రాశుల వారికి కాస్త కష్టాలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మకర రాశి- మకర రాశి వారికి శని గ్రహం సంచారం కారణంగా ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. వీరు మానసికంగా ఇబ్బంది పడతారు. మీ భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వాదించే సమయంలో జాగ్రత్తగా ఉండండి లేకపోతే గొడవలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో నష్టాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు చదువు పట్ల అంత శ్రద్ధ చూపించారు. అనారోగ్యంగా పరంగా కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు సమస్యల్లో ఇరుక్కుంటారు.

 Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి

తులారాశి- తులారాశి వారు కొన్ని ఒత్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని సమస్యలు పట్ల ఎవరితోటి వాదించకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే దీని వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కాదు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచి తూర్చి తీసుకోవడం ఉత్తమం. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది అనవసరంగా ఖర్చులు పెట్టకండి.

మేషరాశి- ఈ రాశి వారికి శని గ్రహం రాశి మార్పు కారణంగా కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక సంక్షేమం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది లేకపోతే అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే మంచిది. చిన్న చిన్న విషయాలకే విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఓటమి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. దీని వల్ల మానసికంగా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత క్షీణిస్తుంది. చదువుకోవాలనే ధ్యాస తగ్గుతుంది. తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif