Astrology: నవంబర్ 19న సూర్యుడు అనురాధ నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు..
ఇది 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సూర్యుడు గ్రహం అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం,
ప్రతి నెల సూర్య గ్రహం తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఇది 12 రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సూర్యుడు గ్రహం అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశం, ఇది ఈ మూడు రాశుల వారికి కష్టాలను తీసుకువస్తుంది. వారి ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి సూర్యగ్రహం నక్షత్ర మార్పు కారణంగా కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. వీరు మానసికంగా ఇబ్బందులకు గురవుతారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. దీని వల్ల మీకు భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు వేసే ప్రణాళికలు సఫలం కావు దీని ద్వారా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు వస్తాయి. ఇది మానసికంగా ఒత్తిడి కలిగిస్తుంది. విద్యార్థులు చదువు పైన అంతా ఆసక్తిని కనపంచరు దీనివల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు.
Vastu Tips: బెడ్రూంలో పొరపాటును కూడా ఈ వస్తువులను ఉంచకండి,
సింహరాశి- సింహరాశి వారికి నవంబర్ 19 నుండి అన్ని అంత మంచి సమయంగా లేదు ఉద్యోగస్తులు వారి కెరీర్ గురించి ఆందోళన చెందాల్సి వస్తుంది. మీరు డిప్రెషన్ కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి అప్పుల బాధ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా ఇల్లు అమ్మాలని ఆలోచన నిర్ణయాన్ని తీసుకుంటారు. దీని వల్ల మీకు ఆస్తి నష్టం సంభవిస్తుంది మానసిక ఆరోగ్యాన్ని కోల్పోతారు. జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు వస్తాయి. దూర ప్రయాణాలకు వెళ్ళకండి. ఎత్తైన ప్రదేశాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి సూర్యగ్రహం మార్పు కారణంగా అనేక రకాల ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. చర్మ సమస్యలు మిమ్మల్ని మరింతగా ఇబ్బంది పెడతాయి. ఉద్యోగస్తులు పదోన్నతలు జావ్యం వల్ల ఒత్తిడికి గురవుతారు. ప్రేమ వివాహాలకు అనుకూలంగా ఉండదు. తల్లిదండ్రులు మీ ప్రేమ వివాహానికి అంగీకారం తెలపరు. వ్యాపారాలలో వ్యాపార పరంగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార డీలర్ తో వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దిగిన కారణంగా వ్యాపారంలో భారీ నష్టాలు వస్తాయి. సొంత వ్యాపారం ఉన్నవారికి లాభాలు తగ్గుతాయి. ఇది మిమల్ని ఆందోళనకు గురిచేస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.