Viral Video: ఫొటోలో కనిపిస్తున్నాడని సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత రావుసాహెబ్ (వైరల్ వీడియో)
ఇదిలా ఉంటే బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి రావుసాహెబ్ చేసిన పనిపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.
Newdelhi, Nov 12: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు (Maharastra Assembly Elections) దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇదిలా ఉంటే బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి రావుసాహెబ్ (BJP Leader Raosaheb Danve) చేసిన పనిపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఫోటో దిగే క్రమంలో ఫ్రేమ్ లో కనిపిస్తున్నాడనే కారణంతో తన పార్టీ కార్యకర్తనే ఆయన కాలుతో తన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తున్న వ్యక్తికి గుండెపోటు.. స్పాట్ లోనే మృతి.. కేపీహెచ్ బీలో ఘటన (వీడియో)
Here's Video:
అహంకారం ఎందుకు?
సొంత పార్టీ కార్యకర్తనే తన్నేంత అహంకారం ఎందుకని రావుసాహెబ్ పనిని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు పార్టీకి చేటు చేస్తాయని హితవు పలుకుతున్నారు.