Andrew symonds: దివంగత ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్ కు అరుదైన గౌరవం.. టౌన్స్‌ విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్‌ గ్రౌండ్‌ పేరును ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతూ నిర్ణయం

సైమండ్స్ జూనియర్లను ఎంతో మందిని ఇదే స్టేడియంలో తీర్చిదిద్దాడని టౌన్స్‌ విల్లే సిటీ కౌన్సిలర్ మౌరీ సోర్స్ తెలిపారు.

Andrewsymonds (Image Credits: CricBuzz)

Sydney, August 5: దివంగత ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్ (Andrew symonds) కు అరుదైన గౌరవం లభించింది. సైమండ్స్ జ్ఞాపకార్థం.. ఆయన పుట్టిన  టౌన్స్‌ విల్లే సిటీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. టౌన్స్‌ విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్‌ (Cricket) గ్రౌండ్‌ పేరును ఆండ్రూ సైమండ్స్  స్టేడియంగా మార్చుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. సైమండ్స్ జూనియర్లను ఎంతో మందిని ఇదే స్టేడియంలో తీర్చిదిద్దాడని, అతడి పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టౌన్స్‌ విల్లే సిటీ కౌన్సిలర్ మౌరీ సోర్స్ తెలిపారు.

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మరో పతకం, హైజంప్‌లో దేశానికి తొలిసారిగా కాంస్య పతకం అందించిన తేజస్విన్‌ శంకర్‌

కాగా ఈ ఏడాది మే లో జరిగిన రోడ్డు ప్రమాదం (Accident)లో సైమండ్స్ మరణించిన సంగతి తెలిసిందే. 2003, 2007 వన్డే వరల్డ్‌ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో సైమండ్స్‌ ప్రధాన పాత్ర పోషించాడు.



సంబంధిత వార్తలు

Andrew symonds: దివంగత ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్ కు అరుదైన గౌరవం.. టౌన్స్‌ విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్‌ గ్రౌండ్‌ పేరును ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతూ నిర్ణయం

Year Ender 2024: ఈ ఏడాది క్రికెట్‌లో సంచలనం, పాకిస్థాన్‌ను ఓడించిన అమెరికా... మరెన్నో సంచలనలు, వివరాలివిగో

Zimbabwe Beat Pakistan: పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన జింబాబ్వే, క్లీన్ స్వీప్ జ‌స్ట్ మిస్

Syed Mushtaq Ali Trophy: టీ 20లో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన బరోడా, అత్య‌ధిక సిక్స‌ర్లుతో పాటు అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా హిస్టరీ

Abhishek Sharma: దేశీయ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేసిన అభిషేక్ శర్మ, 28 బంతుల్లో 11 సిక్స్ లు, 8 ఫోర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్