Mumbai Horror: సూట్‌ కేసులో డెడ్‌బాడీ గుర్తింపు.. ముంబైలోని దాద‌ర్ రైల్వే స్టేష‌న్‌ లో ఘటన.. ఇద్ద‌రి అరెస్టు.. అసలేం జరిగింది?

డెడ్‌ బాడీ ఉన్న ఈ సూట్‌ కేసుతో రైలులో వెళ్లాలనుకున్న ఇద్ద‌ర్ని ముంబై పోలీసులు ప‌ట్టుకున్నారు.

Man's Body Found In Suitcase

Mumbai, Aug 6: ముంబైలోని (Mumbai) దాద‌ర్ రైల్వే స్టేష‌న్‌ లో సినీఫక్కీలో ఓ సూట్‌ కేసులో  పోలీసులు డెడ్ బాడీని (Dead Body) గుర్తించారు.  డెడ్‌ బాడీ ఉన్న ఈ సూట్‌ కేసుతో రైలులో వెళ్లాలనుకున్న ఇద్ద‌ర్ని ముంబై పోలీసులు ప‌ట్టుకున్నారు. ఆ ఇద్ద‌రే ఆ వ్య‌క్తిని మ‌ర్డ‌ర్ చేసినట్లు తేలింది. ల‌గేజీ చెకింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో.. ఈ డెడ్‌ బాడీని ప‌సిక‌ట్టారు. బాధితుడిని అర్ష‌ద్ అలీ షేక్‌ గా,  ఇద్ద‌రు అనుమానితుల‌ను జై ప్ర‌వీణ్ చావ్డా, శివ‌జీత్ సురేంద్ర సింగ్‌ గా పోలీసులు గుర్తించారు.

ప్రధాని షేక్‌ హసీనా చీరలు దొరికాయోచ్.. ఈ చీరలు నా భార్యకు ఇచ్చేస్తా.. ఇక అప్పుడు నా భార్య కూడా ప్రధానే..! బంగ్లా ప్రధాని నివాసం గణ భవన్‌ లోకి చొరబడి హసీనా సూట్ కేసు ఎత్తుకెళ్తూ ఓ దుండగుడి వ్యాఖ్యలు.. (వీడియోతో)

ముగ్గురూ మూగవారే

బాధితుడితో పాటు ఇద్ద‌రు నిందితులు కూడా మూగ‌వారే. వాళ్లు ప్ర‌త్యేక భాష ద్వారా మాత్ర‌మే క‌మ్యూనికేట్ అవుతారు. దీంతో కేసు విచారణ కోసం నిపుణులను పోలీసులు రప్పించారు. ఓ ఫిమేల్ ఫ్రెండ్ విష‌యంలో గొడ‌వ జ‌ర‌గ‌డంతో ఆదివారం రాత్రి మ‌ర్డ‌ర్ జరిగినట్టు విచారణలో తేలింది. డెడ్‌బాడీని ప్లాస్టిక్‌ కవర్ లో చుట్టిన నిందితులు సూట్‌ కేసులో ప్యాక్ చేశారు.

వీడియో ఇదిగో, స్టేజీ మీదనే యాంకర్ సుమ చేతికి ముద్దు పెట్టిన హాలీవుడ్ న‌టుడు డానియెల్‌, అన్నయ్యా రాఖీ వస్తుంది కదా అంటూ సుమ..



సంబంధిత వార్తలు

Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం

Mumbai Ferry Boat Tragedy: నేవీ బోటును ఢీకొనడంతోనే ముంబై పడవ ప్రమాదం, 13 మంది మృతి చెందినట్లు ప్రకటించిన సీఎం ఫడ్నవిస్, మృతుల కుటుంబాలకు రూ. రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

Air India Retires Boeing 747: వీడియో ఇదిగో, చరిత్ర పుటల్లోకి బోయింగ్ 747 విమానాలు, ముంబై నుంచి వెళ్లే ముందు వింగ్ వేవ్ విన్యాసాన్ని ప్రదర్శించిన ఆఖరి విమానం

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif