Russian Blogger: భర్తకు విడాకులు..సవతి కొడుకుతో పెళ్లి, కాపురం, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రష్యన్ బ్లాగర్, మళ్లీ సోషల్ మీడియాలోకి ఎక్కిన మెరీనా, ఇన్‌స్టాగ్రాంలో బేబీ ఫోటో షేర్

ర‌ష్యాలో సోష‌ల్ మీడియా స్టార్‌ అయిన 35 ఏళ్ల మెరీనా బ‌ల్మ‌షేవ (marina balmasheva) వ్లాదిమిర్‌ వోయా అనే సవతి కొడుకును వివాహం చేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల గర్భవతి అయిన మెరీనా (Russian Blogger) సోమవారం పండంటి బిడ్డకు జన్మినిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది.

Marina Balmasheva, Russian Influencer With Fiance Vladimir (Photo Credits: marina_balmasheva/ Instagram)

రష్యాలో ఓ సంచలన ఘటన గతేడాది సంచలన ఘటన చోటు చేసుకున్న సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ర‌ష్యాలో సోష‌ల్ మీడియా స్టార్‌ అయిన 35 ఏళ్ల మెరీనా బ‌ల్మ‌షేవ (marina balmasheva) వ్లాదిమిర్‌ వోయా అనే సవతి కొడుకును వివాహం చేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల గర్భవతి అయిన మెరీనా (Russian Blogger) సోమవారం పండంటి బిడ్డకు జన్మినిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది.

మెరీనా ప్రస్తుత భర్త వ్లాదిమిర్ వోయా‌ తండ్రి అలెక్స్‌ అరేను పెళ్లి చేసుకుని అతనితో పదేళ్లు కలిసి ఉంది. అంతేగాక వీరు ఐదుగురు పిల్ల‌ల‌ను కూడా ద‌త్త‌త తీసుకుని పెంచుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఇక వారు విడిపోయాక అయిదుగురి దత్తత పిల్లల బాధ్య‌తను తండ్రైన అలెక్స్‌కే కోర్టు అప్పగించింది. అనంతరం మెరీనా అలెక్స్‌ 21 ఏళ్ల కొడుకు వ్లాదిమిర్‌ వోయాతో ప్రేమ‌లో ప‌డింది.

పదమూడేళ్ల బాలుడిపై నలుగురు హిజ్రాలు లైంగిక దాడి, మాదకద్రవ్యాలకు బానిసను చేస్తూ..హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చి అవయువ మార్పిడి, నిందితులు అరెస్ట్

ఇక వ్లాదిమియా కూడా తన సవతి తల్లిపై మనసు పారేసుకోవడంతో వీరిద్దరూ గతేడాది జూలైలో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ సంఘటన సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిచింది. కాగా గత ఏడాది ప్రారంభంలోనే పెళ్లి చేసేసుకుందామ‌ని ప్లాన్ చేసుకున్నారు. కానీ హ‌ఠాత్తుగా మాయ‌దారి క‌రోనా రావ‌డంతో పెళ్లి వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు  జూన్ లో త‌ల్లీ కొడుకులిద్ద‌రూ రిజిస్ట్రీ ఆఫీసులో పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌య్యారు. ఈ విడ్డూరాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకోవ‌డంతో వీరి పెళ్లి ఫొటోలు, వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి.

Here's Update Tweet

 

View this post on Instagram

 

A post shared by Марина Балмашева (@marina_balmasheva)

ఏదేమైనా ఆరేతో మాట్లాడేదే లేద‌ని మాజీ భార్య‌ మెరీనా, కొడుకు వ్లాదిమిర్ తేల్చి చెప్తున్నారు. 'ఏడేళ్ల వ‌య‌సు నుంచి పెంచుతున్న కొడుకుతో పెళ్లేంట‌ని కొంద‌రు న‌న్ను ఆడిపోసుకోవ‌చ్చు, మ‌రికొంద‌రు స‌పోర్ట్ చేయ‌వ‌చ్చు. కానీ అది నా ఇష్ట‌మ'‌ని ఆమె వ్యాఖ్యానించింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 ల‌క్ష‌ల మందికి పైగా ఫాలోవ‌ర్లు ఉన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif