Shaakuntalam: త్రీడీ కోసం సమంత ‘శాకుంతలం‘ వాయిదా.. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణిక చిత్రం.. ముందుగా నవంబర్ 4న రిలీజ్ చేయాలనుకున్న గుణశేఖర్.. త్రీడీ కోసం సమయం పట్టడంతో విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటన

త్రీడీ కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి ముందుగా అనుకున్న సమయంలో చిత్రాన్ని విడుదల చేయలేమని చెప్పారు.

Shaakuntalam (Photo Credits: Twitter)

Hyderabad, September 30: సమంత (Samanta) కథానాయికగా నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). గుణశేఖర్‌ (Gunashekar) దర్శకత్వం వహిస్తున్నారు. శకుంతల-దుష్యంతుడి ప్రేమకథను ఇందులో చూపెట్టనున్నారు. దుష్యంతుడిగా దేవ్‌మోహన్‌ నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్‌ 4న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు.

డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.. ‘ఆదిపురుష్’.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్.. రాముడిగా ప్రభాస్ ఎలా ఉన్నాడంటే??

తాజాగా ఈ చిత్రం విడుదలను వాయిదా వేసినట్టు తెలిపారు. చిత్రాన్ని త్రీడీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామని గుణశేఖర్ చెప్పారు. త్రీడీ కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి ముందుగా అనుకున్న సమయంలో చిత్రాన్ని విడుదల చేయలేమని చెప్పారు.



సంబంధిత వార్తలు

Shaakuntalam: త్రీడీ కోసం సమంత ‘శాకుంతలం‘ వాయిదా.. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణిక చిత్రం.. ముందుగా నవంబర్ 4న రిలీజ్ చేయాలనుకున్న గుణశేఖర్.. త్రీడీ కోసం సమయం పట్టడంతో విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటన

Bigg Boss Season 8 Winner Nikhil: బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్.. నిఖిల్ కు రూ.55 లక్షల చెక్ అందించిన రామ్ చరణ్

Allu Arjun Reacts on Sri Tej Health: శ్రీ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అర్జున్, ఆ కార‌ణాల‌తోనే అత‌న్ని క‌లువ‌లేక‌పోతున్నా.. అంటూ పోస్ట్

Keerthy Suresh Lip Lock: కీర్తి సురేష్ లిప్ లాక్, పెళ్లైన మూడు రోజుల‌కే సోష‌ల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన న‌టి, నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలివిగో..

Sobhita Dhulipala Faces Backlash: నాగ‌చైత‌న్య పెళ్లి వీడియోపై నెట్టింట వివాదం, ఆ ప‌ని చేసినందుకు శోభిత‌ను తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు