ICICI Bank's iMobile App Glitch: అడ్రస్ మారిన 17 వేల క్రెడిట్ కార్డులు.. ఒకరికి బదులు మరొకరి వెళ్లాయన్న ఐసీఐసీఐ.. ఇంకా బ్యాంకు ఏం చెప్పిందంటే?
ఇటీవల జారీ చేసిన 17,000 కొత్త క్రెడిట్ కార్డులు పొరపాటున ఒకరికి బదులు మరొకరి చేతికి వెళ్లాయని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది.
Newdelhi, Apr 26: ఇటీవల జారీ చేసిన 17,000 కొత్త క్రెడిట్ కార్డులు (Credit Cards) పొరపాటున ఒకరికి బదులు మరొకరి చేతికి వెళ్లాయని ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ప్రకటించింది. ఏదైనా ఆర్థిక నష్టం జరిగితే బాధిత కస్టమర్లకు దాన్ని పరిహారంగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ కార్డులన్నింటినీ ఇప్పటికే బ్లాక్ చేశామన్న ఐసీఐసీఐ బ్యాంక్.. తప్పుగా పంపిణీ అయిన కార్డులను తిరిగి వెనక్కి తీసుకోవడం వీలు కానందున, అసలు కస్టమర్లకు త్వరలోనే కొత్త కార్డులు వస్తాయన్నది.
Advertisement
సంబంధిత వార్తలు
New Trend In China: బ్యాంకుల దగ్గర మట్టి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం! ఆన్లైన్లో రూ. 10వేలకు అమ్ముతున్న వ్యాపారులు
New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేశారా? ఫిబ్రవరి 28వ తేదీనే లాస్ట్ డేట్, మార్చి మొదటివారంలో కొత్త కార్డుల పంపిణీ షురూ
PNB Reduced Interest Rates: హోం లోన్, కార్ లోన్ ఉందా? మీకు గుడ్న్యూస్, ఆర్బీఐ నిర్ణయంతో వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకు
Happy Valentine's Day 2025: ప్రేమికుల రోజు సందర్భంగా మీ ప్రియుడు లేదా ప్రియురాలికి లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ ఫోటో గ్రీటింగ్స్ ద్వారా స్పెషల్ విషెస్ తెలిజేయండి ఇలా...
Advertisement
Advertisement
Advertisement